చిన్నపిల్లల్లోవచ్చేలుకేమియానునివారించేతల్లిపాలు

చిన్నారుల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబంధమైన క్యాన్సర్లను తల్లిపాలు నివారిస్తాయని ఇజ్రాయెల్పరిశోధకులు నిర్వహించినఅధ్యయనాలలోతేలింది. చిన్నపిల్లలోవచ్చేక్యాన్సర్లలోరక్తసంబంధమైనవి (ల్యూకేమియా) దాదాపు 30 శాతంఉంటాయి…దాదాపు 18 రకాల అధ్యయనాల్లో తేలినవిషయం ఏమిటంటేకనీసంఆర్నెల్లపాటైనాతల్లిపాలుతాగినవారిలోఈబ్లడ్క్యాన్సర్లువచ్చేఅవకాశాలను 14 శాతంనుంచి 19 శాతంవరకుతగ్గినట్లుతేలింది.

కేవలంక్యాన్సర్లనివారణమాత్రమేగాక… తల్లిపాలుఅకస్మాత్తుగాకారణంతెలియకుండాపిల్లలుమృతిచెందేకండిషన్అయినసడన్ఇన్ఫ్యాంట్డెత్సిండ్రోమ్ (ఎస్ఐడిఎస్), ఉదరకోశవ్యాధులు (గ్యాస్ట్రోఇంటస్టినల్ఇన్ఫెక్షన్స్), చెవిఇన్ఫెక్షన్లనునివారిస్తుందనితేలింది. అంతేకాదు… చాలాకాలంపాటుతల్లిపాలుతాగినపిల్లలకుభవిష్యత్తులోస్థూలకాయం, టైప్-2 డయాబెటిస్వచ్చేరిస్క్కూడాచాలాతక్కువనితేలింది. ఈఅధ్యయనఫలితాలన్నీజామాపీడియాట్రిక్స్అనేమెడికల్జర్నల్లోప్రచురితమయ్యాయి.