ఫాస్ట్ఫుడ్తోఅదుపుతప్పేభావోద్వేగాలు

ఫాస్ట్ఫుడ్కు ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలుపరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్ఫుడ్భా వోద్వేగాలపై కూడా తీవ్రప్రభావం చూపుతుందని ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. కొన్ని రకాల ఫాస్ట్ఫుడ్వంటకాల్లో ఉండేట్రాన్స్ఫ్యాట్స్ప్ర భావంవల్ల భావోద్వేగాలు అదుపు తప్పుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తినేవారు డిప్రెషన్తో బాధపడటం లేదా తరచు చిర్రుబుర్రులాడటం వంటి సమస్యలకు గురవుతారని అంటున్నారు. ఐదువేల మంది ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఫాస్ట్ఫుడ్వల్ల భావోద్వేగాలు అదుపుతప్పుతాయని నిర్ధారించారు. ఈఅంశాన్ని జర్నల్ఆఫ్హెల్త్సై కాలజీలో ప్రచురించారు.