ఈ-సిగరెట్లూ అంత సురక్షితం కావు

చాలా మంది తమపొగ తాగే అలవాటును వదులుకునేందుకు ఈ-సిగరెట్ అనిపిలిచే ఎలక్ట్రానిక్సిగరెట్ను ఆశ్రయిస్తుంటారు. వాస్తవానికి సిగరెట్లో ఉండేదాదాపు 500 రసాయనాలలో 50కుపైగాక్యాన్సర్కారకాలు (కార్సినోజెనిక్) కాబట్టిదానికిబదులుగాఈ-సిగరెట్నుతాగితేఅందులోసిగరెట్తాగినఅనుభూతికలుగుతుంది, కానీహానికరమైనరసాయనాలుఉండవనేభావనతోచాలామందిఈ-సిగరెట్లనుఆశ్రయిస్తుంటారు. అయితేతాజాపరిశోధనఫలితాలతోతేలినవిషయంఇంకాఆశ్చర్యకరంగాఉన్నాయి

వాస్తవమైనసిగరెట్లోఉండేఫార్మాల్డిహైడ్అనేహానికరమైనరసాయనంకంటేఈ-సిగరెట్లోఇది 15 రెట్లుఎక్కువనిఒకఅధ్యయనంలోతేలింది. ఫార్మాల్డిహైడ్అనేరసాయనంకూడాకార్సినోజెనికే… అంటేక్యాన్సర్కారకమే. కాబట్టిసిగరెట్మానేయాలనిఅనుకున్నవారుప్రత్యామ్నాయంగాఈ-సిగరెట్నుఆశ్రయించడంకంటేపూర్తిగామానేయడమేమంచిదనిపరిశోధకులుపేర్కొంటున్నారు. ఈవిషయాలనున్యూఇంగ్లాండ్జర్నల్ఆఫ్మెడిసిన్లోనమోదయ్యాయి.