మోదీ సంతాపం, సహకారం అందిస్తాం అని ప్రకటన


నిన్న పెషావర్ లో జరిగిన విద్యార్ధుల పై ముహ్కురుల పైశాచిక దాడిని తీవ్రంగా ఖండించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అవి తీవ్రవాదుల పిరికి చర్యలు గా పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో నేరుగా ఫోన్ లో మాట్లాడిన మోదీ భారతదేశం తీవ్ర దిగ్భ్రాంతి కి గురి అయ్యింది అని తీవ్రవాదుల ఈ చర్యలని యావత్ జాతి ఖండిస్తోంది అని తెలిపారు. భారతదేశంలోని స్కూళ్ళలో రెండు నిమిషాలు మౌనం పాటించాలని ఆదేశాలు జారీ చేసారు. టెర్రరిజాన్ని అంతమొందించడం లో పాకిస్తాన్ కి భారత్ ఎప్పటికీ సహాయ పడుతుంది అని మోదీ ప్రకటించారు .