‘మేక్ ఇన్ ఇండియా’ ని ఇండియా లో చెయ్యనే లేదు


మేక్ ఇన్ ఇండియా , మేక్ ఇన్ ఇండియా అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం , ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆ మేక్ ఇన్ ఇండియా లోగో నే భారత్ లో తయారు చేయించలేదు అని తెలుస్తోంది . మేక్ ఇన్ ఇండియా వెబ్ సైట్ నే కాదు మొత్తం గా ఆ ఆలోచన, ప్రచారం తాలూకు  మూలం అంతా కూడా అమెరికన్ కంపెనీ లో నుంచి వచ్చింది అని తెలుస్తోంది . ‘మేక్ ఇన్ ఇండియా ‘ ముఖ్యం ఉద్దేశ్యం భారత దేశం లో తయారీ రంగాన్ని అభివృద్ధి పరచి, నూతన పుంతలు తొక్కాలి అని.