ద్వారకాపూడి ని దత్తత తీసుకున్న అశోక్ గజపతి రాజు

AshokGajapathiRajuPusapati31

ఎంపి ల మాదిరి గానే మినిస్టర్ లు కూడా గ్రామాలని దత్తత తెసుకోవాలి అనే సదుద్దేశం తో విమానయాన మినిస్టర్ అశోక్ జగపతిరాజు ద్వారకపూడి ని దత్తతు తీసుకున్నారు. విజయనగరం వద్ద ఉన్న పల్లెటూరు ద్వారకాపూడి ని  దత్తత చేసుకోవడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు . పార్లమెంట్ అభ్యర్ధి గా అదే ప్రాంతం నుంచి ఎంపి అయిన అశోక్ ఆ ప్రాంతానికి మంచి చెయ్యాలి అనే సదుద్దేశం తో ఈ ముందు అడుగు వేసారు. ద్వారకాపూడి రోడ్డు ల దగ్గర నుంచి నిర్మాణాలు , మంచి నీటి వసతి దాకా అన్నిటికి పైనా ఒక్కొక్కటిగా ఆయన దగ్గరుండి చూసుకుంటారు అని తెలుస్తోంది. ఇప్పటికే రోడ్డుల నిర్మాణం పైన శంకుస్థాపన చేసిన గజపతి త్వరలో ఒక స్కూల్ ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు .