ఆపదలో ఉన్న వారికి ఆపన్న ‘ఆటో’ హస్తం


inside మేటర్ : దేశ రాజ ధాని డిల్లీ లో రోజు రోజుకి ఆడవారి మీద ఆటో డ్రైవర్ లు , క్యాబ్ డ్రైవర్ ల వల్ల పెరిగిపోతున్న అత్యాచారాలు ఒక ప్రక్కన చూస్తున్నాం. మరొక ప్రక్క ఇలాంటి ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు . కనిపించడమే కాక చచ్చిపోతున్న మానవత్వానికి ఊపిరిలూదుతున్నారు. ఈయన ప్రమాదం లో ఉన్నవ్యక్తులను, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు నొప్పులు పడుతున్నప్పుడు డబ్బులు తీసుకోకుండా హాస్పిటల్ కి తీసుకువెళతారు.