లోడెడ్ గన్ ని ఎక్కడ దాచిందో తెలుసా

సెప్టెంబర్ మాసం వస్తుందంటే చాలు అమెరికా వాసులు భయంతో గజగజలాడి పోతుంటారు. 9/11 పునరావృతం అవుతుందేమో అన్న భయంతో ఉక్కిరిబిక్కిరౌతుంటారు. ముందు జాగ్రత్తచర్యలలో భాగంగా పోలీసులు సోదాలు చేస్తూ ఉంటారు.ఇలా సోదాలు చేస్తున్న సమయంలో పోలీసులకు నిషేదిత డ్రగ్స్ కలిగివున్న ఇద్దరు మహిళలను పోలీసులు పట్టుకున్నారు. అయితే, అయితే, నిషేదిత డ్రగ్స్ కలిగిన ఆ ఇద్దరిని పోలీసులు మరింత సోదా చేయగా ఆశ్చర్యం కలిగే విధంగా వారి వద్ద ఓ గన్ దొరికింది. కాస్తానేడ అనే మహిళ ఫుల్ లోడెడ్ గన్ ను తన మర్మాంగం లోపల దాచినట్లు గుర్తించారు. దీంతో నిషేదిత డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారనే కేసులోనే కాకుండా.. అక్రంగా ఆయుధాలు కలిగున్నారనే కేసుపై కూడా వీరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.