ట్రైన్ ను చూద్దామని నిల్చుంటే అసలు కంటికి కూడా కనిపించదు. రెప్పపాటులో దూసుకెళ్లే రైల్వే వ్యవస్థ జపాన్ సొంతం. అక్కడి బుల్లెట్ రైళ్లదే స్పెషాలిటీ. గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ ట్రైన్ ను మీరూ ఓసారి చూసేయండి.Full Article