Viseshalu

పెసలు-స్పెషల్

July 2, 2015 Posted By 0 comments
పెసలు-స్పెషల్
ఆకుపచ్చ ముడి పెసలు షుగరు వ్యాధికి మేలుచేసేవిగా ఉంటాయి. ప్రొటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్‌, ఇంకా కొన్ని విటమిన్లు కలిగిన మంచి పోషక విలువలున్న ఆహర పదారం్థ ఇది. చైనాలో దీన్ని లుడౌ అని పిలుస్తారు, మనకన్నా చైనా వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వేడిని తగ్గిస్తుందని దీన్ని వడదెబ్బ కొట్టినప్పుడు, చెమట కాయలు, దురదలు దద్దుర్లు వచ్చినప్పుడు వాడతారు. ఆహారంలో విష దోషాలు ఏర్పడినప్పుడు ఇది విరుగుడుగా పని చేస్తుందని చైనీయులకు ఒక నమ్మం. నీళ్ళ విరేచనాలు, రక్త విరేచనాలు పేగులకు సంబంధించిన వ్యాధులు, […]Full Article

2 లక్షల కోట్ల రూపాయలు దానం చేసేస్తాడట!

July 2, 2015 Posted By 0 comments
2 లక్షల కోట్ల రూపాయలు దానం చేసేస్తాడట!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన సౌదీ యువరాజు అల్వలీద్‌ బిన్‌ తలాల్‌.. తన యావదాస్తిని దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇంతకీ ఆయన ఆస్తి ఎంతనుకుంటున్నారు. అక్షరాల రూ.2లక్షల కోట్లు. బుధవారం ఆయన ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. ‘‘సాంస్కృతిక అవగాహన పెంపొందించడం, కమ్యూనిటీల అభివృద్ధి, యువత శక్తి సామర్థ్యాలు మెరుగుపరచడం, ప్రకృతి విపత్తులలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం, మరింత ఉన్నతమైన ప్రపంచ నిర్మాణం కోసమే నేను నా ఆస్తినంతా దానం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడే తన ఆస్తిని విరాళంగా ఇవ్వబోనని.. […]Full Article

గోరింటాకు

July 2, 2015 Posted By 0 comments
గోరింటాకు
గోరింటాకును గురించి తెలియని మహిళలే ఉండరు. స్త్రీల అలంకరణ సాధనాల్లో గోరింటాకు ఒకటి. గోరింటాకు ఎన్నో ఔషధగుణాలను కలిగిందని మన పూర్వీకులు దాన్ని అలంకరణకు ఉపయోగిస్తూ వచ్చారు.గోరింటాకు పెట్టుకుంటే అది మనిషిలోని లోపలి శక్తిని మేలుకొలిపి బయటి సూర్య శక్తితో అనుబంధం తెస్తుందని వేదాలు చెప్పినట్లు చెప్పబడింది. ఎందుకంటే బహూశ అందరికీ గోరింటాకులో ఉండే ఔషధ విలువలు తెలిసే ఉంటాయి.మానవ చర్మం మీదున్న కెరటిన్‌ అనే ఎంజైమ్‌ గోరింటాకులోని లాసోన్‌ అనే ఎంజైముతో కలవడం వలనే గోరింటాకు పెట్టుకుంటే చర్మం ఎర్రబడుతుంది……. పసుపు యొక్క […]Full Article

రష్యా వ్యోమగామి సరికొత్త రికార్డు

July 2, 2015 Posted By 0 comments
రష్యా వ్యోమగామి సరికొత్త రికార్డు
అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యోమగామి గార ష్యాకు చెందిన గెన్న డీపడాల్కా (57)  రికార్డు  నెలకొల్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)  కమాండర్గానూ ఉన్న గెన్నడీ మొత్తం 803 రోజులు అంతరిక్షంలో గడిపి ఈరికార్డు నెలకొల్పారని రష్యాస్పేస్ ఏజెన్సీ తెలిపింది .  మాజీసోవియట్యూ నియన్కాలంలో సైనిక పైలట్గా శిక్షణ పొందిన గెన్నడీ  1998లో తొలిసారి అంతరిక్షంలోకి అడుగు పెట్టారు.  ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో తనఐదవ స్పేస్మిషన్లో కొనసాగుతున్న పడాల్కా ఈఏడాది సెప్టెంబర్లో భూమికి తిరిగి రానున్నారు.  అప్పటికి ఆయన అంతరిక్షంలో  877 […]Full Article

సైలెంట్‌ ఫ్లయింగ్‌

July 1, 2015 Posted By 0 comments
సైలెంట్‌ ఫ్లయింగ్‌
గుడ్లగూబ రెక్కల నిర్మాణంలోని వైవిధ్యం వల్ల అవి ఎంత వేగంగా ఎగిరినా ఎలాంటి శబ్దం రాదు. ఈ లక్షణాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిశ్శబ్దంగా దూసుకెళ్లే విమానాన్ని తయారుచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్లాస్టిక్‌ కోటింగ్‌ను అభివృద్ధి చేశారు. దీంతో శబ్ద తీవ్రతను సమర్థవంతంగా తగ్గించవచ్చని అన్నారు. అంటే విమానాల టేకాఫ్‌, లాండింగ్‌ సమయాల్లో వెలువడే శబ్దాల వల్ల కలిగే అసౌకర్యం తొలిగిపోతుందన్నమాట. విండ్‌ టర్బన్ల నుంచి వెలువడే శబ్దాలనూ దీంతో అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గుడ్లగూబ నిశ్శబ్దంగా ఎలా ఎగరగలుగుతోందనే విషయాన్ని తెలుసుకునేందుకు దాని […]Full Article

నీటిపాచితో ఇంధన తయారీ

July 1, 2015 Posted By 0 comments
నీటిపాచితో ఇంధన తయారీ
శైవలాలు ఉత్పత్తి చేసే స్వ్కేలన్‌(లిక్విడ్‌ హైడ్రోకార్బన్‌)తో ఇంధనాన్ని తయారుచేసే సరికొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో గ్యాసొలైన్‌ లేదా జెట్‌ ఇంధనాన్ని తయారుచేయవచ్చని వివరించారు. శైవలాలతో మురుగునీటిని శుభ్రపరిచే ప్రయత్నాల్లో ఈ విషయం వెల్లడైందని జపాన్‌ పరిశోధకులు తెలిపారు. ఈమేరకు నీటిపాచిగా వ్యవహరించే కొన్ని రకాల శైవలాలు చమురును ఉత్పత్తి చేయడం గమనించి వాటిపై పరిశోధన చేసినట్లు టొహోకు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కెయిచీ టొమిషిగె, డాక్టర్‌ యోషినావొ నకగవా వివరించారు. మురుగునీటిని శుభ్రపరచడమే లక్ష్యంగా సాగిన ఈ పరిశోధనలో ఇంధన తయారీ విధానాన్ని కనుగొన్నామని […]Full Article

తీపి పానీయాలతో మధుమేహం

July 1, 2015 Posted By 0 comments
తీపి పానీయాలతో మధుమేహం
తీపి పానీయాలతో మధుమేహం, కేన్సర్‌తో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించడం తెలిసిందే! ఇటీవల జరిగిన అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. బోస్టన్‌లోని టఫ్ట్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందంలో వెల్లడైన అంశాలు.. 1980లో ప్రపంచ వ్యాప్తంగా 51 దేశాలలో పరిశోధన ప్రారంభించారు.62 రకాల తీపి పానీయాలు.. వాటిని తాగే అలవాటున్న 6,11,971 మంది వలంటీర్లపై 2010 వరకు 30 సంవత్సరాల పాటూ పరిశోధన జరిగింది.187 దేశాలలో చక్కెర ఉత్పత్తి, వినియోగా నికి సంబంధించిన వివరాల పరిశీలన క్రింది  విధంగా  ఉంది […]Full Article

అనవసరం గా నీరు ఎక్కువుగా తాగితే

July 1, 2015 Posted By 0 comments
అనవసరం గా నీరు ఎక్కువుగా తాగితే
నీళ్లు ఎంత ఎక్కువ తాగితే ఆరోగ్యానికి అంత మంచిదని భావిస్తారు చాలామంది. కానీ ఇలా అతిగా నీళ్లు తాగటం కూడా ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లయోలా యూనివర్సిటీ మెడికల్సెంటర్కు చెందిన అంతర్జాతీయ నిపుణుల బృందంసూచనల ప్రకారం దాహంవేసి నప్పుడు మాత్రమే నీటిని తాగాలి. అవసరం లేకున్నా అధికంగా నీళ్లు తాగకూడదు. సాధారణంగా మనంతాగే నీటిని మూత్రపిండాలు వడపోస్తాయి. నీటిలో నివ్యర్థపదార్థాల్ని మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి. ఇలా మూత్రపిండాలకు కూడా ఒకస్థాయిలో పనిచేయగలిగే శక్తి ఉంటుంది. కానీ అవసరానికి మించి నీళ్లను తాగడం వల్ల […]Full Article

బద్ధకంతో అనర్థం

June 30, 2015 Posted By 0 comments
బద్ధకంతో అనర్థం
చిన్న వయసులోనే బద్దకానికి అలవాటు పడితే అనర్థం తప్పదంటున్నారు నిపుణులు. ఇల్లు కదలడానికైనా బద్ధకించే టీనేజర్లు గణనీయంగా కండర శక్తిని కోల్పోయి,  వయసు మళ్లిన వారిలా మారుతారని హెచ్చరిస్తున్నారు . టీనేజర్లు కేవలం రెండు వారాలు ఇల్లు కదలకుండా గడిపితే, వారికండర శక్తి యాభయ్యేళ్లకు పైబడ్డ నడివయస్కుల స్థాయికి దిగజారుతుందని కోపెన్హాగన్వర్సిటీ నిపుణులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. యుక్త వయసుల్లో ఉన్న వారు బద్ధకంగా గడిపేస్తే,  దాదాపు మూడో వంతు కండర శక్తిని కోల్పోతారని, వయసు మళ్లిన వారు బద్ధకంగా రోజులు వెళ్లదీస్తే, […]Full Article

ఫాస్ట్ఫుడ్తోఅదుపుతప్పేభావోద్వేగాలు

June 30, 2015 Posted By 0 comments
fast food collection on on white background
ఫాస్ట్ఫుడ్కు ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలుపరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్ఫుడ్భా వోద్వేగాలపై కూడా తీవ్రప్రభావం చూపుతుందని ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. కొన్ని రకాల ఫాస్ట్ఫుడ్వంటకాల్లో ఉండేట్రాన్స్ఫ్యాట్స్ప్ర భావంవల్ల భావోద్వేగాలు అదుపు తప్పుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తినేవారు డిప్రెషన్తో బాధపడటం లేదా తరచు చిర్రుబుర్రులాడటం వంటి సమస్యలకు గురవుతారని అంటున్నారు. ఐదువేల మంది ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత […]Full Article