Viseshalu

పులులన్నీ పిల్లిజాతే

July 8, 2015 Posted By 0 comments
పులులన్నీ పిల్లిజాతే
అవన్నీ ఒకే కుటుంబం.. పరిణామక్రమంలో రకరకాల జాతులుగా విడిపోయాయి. ఆకారం, దేహ నిర్మాణంలో స్వల్ప మార్పులున్నప్పటికీ బాహ్యస్వరూపం మాత్రం ఒకేరకంగా ఉంటుంది. పరిమాణం ఆధారంగా ఆహార సేకరణ, అలవాట్లలో వ్యత్యాసాలున్నాయి. వీటిలో ఓ జాతిని పరాక్రమానికి ప్రత్యామ్నాయంగా, మరోదాన్ని పిరికితనానికి చిరునామాగా పేర్కొంటాం.. ఆ జాతి మరేదో కాదు పిల్లి జాతే! ఇందులో పులి, చిరుత, చీటా, జాగ్వార్.. ఇలా రకరకాల జాతులు, ఉపజాతులు ఉన్నాయి వీటిలో కొన్ని వేగానికి మారుపేరుగా నిలిచాయి. కొన్ని వేటాడడంలో దిట్టగా పేరొందాయి. చారలన్నింటిలోన పులిచారలు వేరయా! అన్నట్లుగా […]Full Article

సిట్రస్ జ్యూస్ లు ఎక్కువ తాగితే చర్మక్యాన్సర్!

July 8, 2015 Posted By 0 comments
సిట్రస్    జ్యూస్ లు ఎక్కువ తాగితే చర్మక్యాన్సర్!
సిట్రస్ ఎక్కువగా ఉండే ద్రాక్ష, ఆరెంజ్ పళ్ల రసాలు ఎక్కువగా తాగడం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అని అమెరికాకు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. దాదాపు లక్షమంది అమెరికన్లలో 36శాతం మందికి మెల్నిన్ సమస్యలు ఉన్నట్లు గుర్తించామని, ఇదే క్యాన్సర్ గా మారుతున్నట్లు గుర్తించామని తెలిపింది. రోడ్ ఐలాండ్_లోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన వారెన్ అల్పర్ట్ మెడికల్ స్కూల్ డెర్మటాలజిస్ట్ షావోయి వూ దీనికి సంబంధించిన వివరాలను అమెరికాలోని ఓ జర్నల్ కు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల […]Full Article

పుట్టగొడుగులతో స్థూలకాయానికి చెక్

July 7, 2015 Posted By 0 comments
పుట్టగొడుగులతో స్థూలకాయానికి చెక్
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్థూలకాయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. డైటింగ్, వ్యాయామాలు మొదలుకొని శస్త్రచికిత్సల వరకు స్థూలకాయులు నానా పద్ధతుల ద్వారా తమ శరీరంలోని అదనపు కొవ్వు తగ్గించుకునేందుకు తంటాలు పడుతుండటమూ తెలిసిందే. అయితే, పుట్టగొడుగులతో స్థూలకాయానికి చెక్ పెట్టవచ్చని తైవాన్ పరిశోధకులు చెబుతున్నారు. పుట్టగొడుగుల నుంచి తయారు చేసే గానోడెర్మా లిసిడమ్ అనే పదార్థం శరీరంలోని అదనపు కొవ్వులను అద్భుతంగా కరిగించేస్తుందని వారు అంటున్నారు. చైనాలో  లింఘ్జీ  పేరిట విరివిగా వాడే ఈ పదార్థాన్ని ఎలుకలపై ప్రయోగించారు. వాటికి బాగా […]Full Article

స్మార్ట్_ఫోన్లను రక్షించే.. కిల్ స్విచ్

July 7, 2015 Posted By 0 comments
స్మార్ట్_ఫోన్లను రక్షించే.. కిల్ స్విచ్
మీరు ఖరీదైన స్మార్ట్_ఫోన్ వాడుతున్నారా? అది పోతుందేమోనని భయం భయంగా, జాగ్రత్తగా దాచుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి.. ముందుగా మీరు  కిల్ స్విచ్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. అది ఉంటే చాలు.. వేలాది రూపాయల విలువ చేసే మీ ఫోన్, అందులోని అత్యంత విలువైన డేటా ఎక్కడికీ పోవు. ఫోన్ పోయినా సరే, ఎక్కడినుంచైనా ఆ ఫోన్_ను రిమోట్_గా డిజేబుల్ చేయడానికి.. లేదా కిల్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీన్నే బ్రికింగ్ అని కూడా అంటారు. అంటే.. ఎంతో విలువైన ఫోన్_ను ఎందుకూ […]Full Article

కొన్ని కొవ్వు పదార్థాలతో మేలు!

July 7, 2015 Posted By 0 comments
కొన్ని కొవ్వు పదార్థాలతో మేలు!
కొవ్వు పదార్ధాలు, పప్పులు తింటే లావు అవుతామేమోనని చాలామంది వాటిని అసలు ముట్టుకోరు. కానీ కొవ్వు పదార్థాలు అన్నీ హానికరమైనవి కావు. పచ్చికొబ్బరి, వెన్న, చీజ్‌ వంటి శాచ్చురేటెడ్‌ (సంతృప్త) కొవ్వులు మాత్రమే శరీరానికి హాని కలగజేస్తాయి. పాల పదార్థాలు, గింజలు, పప్పులు, గుడ్డు, చేపలు వంటి వాటి నుంచి లభించే అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వు పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజూ 45 గ్రాముల గింజలు ముఖ్యంగా పల్లీలు తింటే శరీరంలోని అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. అందువల్ల గుండె జబ్బులు వచ్చే […]Full Article

కాలాన్ని అమ్ముకొన్న కాలం

July 7, 2015 Posted By 0 comments
కాలాన్ని అమ్ముకొన్న కాలం
టైమ్ ఎంతైంది? అని అడిగితే డబ్బు ఇవ్వండి చెబుతాను అని ఎవరైనా సమాధానం ఇస్తే విచిత్రంగా చూస్తాం. విచిత్రమైన విషయం ఏమిటంటే కాలాన్ని అమ్ముకున్న కాలం ఒకటి చరిత్రలో ఉంది. 1836లో జాన్ హెన్రీ విల్లీ అనే ఖగోళవేత్త గ్రీన్ విచ్(ఇంగ్లండ్)లోని ఒక అబ్సర్వేటరీలో పనిచేసేవాడు. అప్పట్లో చేతి వాచ్ లు, గోడ వాచ్ లు లేవు కాబట్టి… టైమ్ ఎంతైంది అనే విషయం తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉండేది. ఇలా ఆసక్తి ఉన్నవాళ్లంతా హెన్రీ విల్లీ ముందు క్యూ కట్టేవారు. అయితే వాళ్లు టైమ్ […]Full Article

బాదంతో ఆరోగ్యం

July 4, 2015 Posted By 0 comments
బాదంతో ఆరోగ్యం
బాదంపప్పు అనగానే.. ఆయిల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుందని భయపడుతుంటాం.అయితే ఆల్‌మండ్‌లో ఉండే ఫ్యాట్‌ శరీరానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అడపాదడపా బాదాంపప్పు తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందట. బాదంతో కలిగే లాభాలు.. బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ బ్లడ్‌ సెల్స్‌ డ్యామేజ్‌ను అరికడతాయి. క్యాన్సర్‌ కారక కణాలను నిలువరిస్తాయి.  బాదంలో పుష్టిగా ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మం నిగనిగలాడేందుకు కూడా దోహదం చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్‌-ఇ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. […]Full Article

క్రాన్‌బెర్రీ జ్యూసు గుండెకు మంచిది

July 3, 2015 Posted By 0 comments
క్రాన్‌బెర్రీ జ్యూసు గుండెకు మంచిది
తక్కువ క్యాలరీలుండే క్రాన్‌బెర్రీ జ్యూసు రోజుకు రెండుసార్లు తాగితే గుండెకు ఎంతో మంచిదట. దీన్ని రోజూ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్కు 10 శాతం, స్ర్టోక్..వచ్చే రిస్కు 15 శాతం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పండ్లను ఎక్కువ ఇష్టపడేవారు క్రాన్‌బెర్రీలను తప్పనిసరిగా తాము తినే పండ్ల జాబితాలో చేర్చాలని సూచిస్తున్నారు. తక్కువ క్యాలరీలు ఉన్న క్రాన్‌బెర్రీ జ్యూస్‌ వల్ల క్రానిక్‌ జబ్బులైన డయాబెటిస్‌, సో్ట్రక్‌, గుండెజబ్బుల తీవ్రతను తగ్గించవచ్చు. క్రాన్‌బెర్రీ్‌సలోని పోలిఫెనాల్స్‌ వంటి ప్రొటెక్టివ్‌ కాంపౌండ్స్‌ శరీరానికి ఎంతో మంచి […]Full Article

300 ఏళ్ల ఖురాన్‌

July 3, 2015 Posted By 0 comments
300 ఏళ్ల ఖురాన్‌
ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌. దీనిలో 30 అధ్యాయాలుంటాయి. అలాంటి ఖురాన్‌ను మన మునివేళ్లలో ఇమిడిపోయేలా రూపొందించిన ఘనత మన పూర్వీకులకు దక్కుతుంది. మదనపల్లెలోని ఈస్ట్‌పేటకు చెందిన న జీర్‌ అహ్మద్‌కు ఇలాంటి ఒక చిట్టి గ్రంధం వారసత్వంగా లభించింది. ఈ ఖురాన్‌ పొడవు 5 సెంటీమీటర్లు, వెడల్పు 3.5 సెంటీమీటర్లు. ఈ చిట్టి ఖురాన్‌ను దాదాపు 300 సంవత్సరాల కిందట రూపొందించారని ఒక అంచనా. మూడు శతాబ్దాలయిన ఈ గ్రంథంలో అక్షరాలేమీ చెక్కుచెదరలేదు. నజీర్‌ అహ్మద్‌ ఏడాదంతా ఈ గ్రంఽథాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు. […]Full Article

మంచు కొండల్లో విందు భోజనం

July 3, 2015 Posted By 0 comments
మంచు కొండల్లో విందు భోజనం
వనాల్ల్లో  భోజనాలు  చేయడాన్ని  వన  బోజనాలు అని అంటారని మనకందరికీ తెలుసు.మరి మంచుకొండల్లో చేస్తే .? ఆస్ట్రియా లోని  ఓట్జాల్  పర్వత  శ్రేణిలో ఉంటున్న ఈ హోటల్ లో భోజనం చేయడం మాత్రం వనభోజనాలకన్నా వంద రెట్లు ఉత్సాహాన్ని ఇస్తుంది.సముద్ర  మట్టానికి  3080  మీటర్ల  ఎత్తులో  ఉన్న విపరీతం గా మంచు కురిసే ఒబర్ గర్గ్ లో హోచ్ గర్గ్ ల్అనే ప్రాంతం లో ‘ ద మౌంటెయిన్ స్టార్ ‘ పేరుతో ఒక రెస్టారెంట్  ఉంది.మంచు దుప్పటి కప్పినట్టు కనిపించే ఎతైన తెల్లని […]Full Article