Viseshalu

బ్యూటి టిప్స్

July 21, 2015 Posted By 0 comments
బ్యూటి టిప్స్
– షాంపూతో తలస్నానం చేశాక జుట్టు బాగా చిక్కు పడుతుంది. అలాగే దువ్వితే జుట్టు రాలడం అధికమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే చిక్కు ఉన్న చోట బేబీ టాల్కమ్ పౌడర్ రాసుకొని దువ్వితే సులువుగా దువ్వుకోవచ్చు. – కొబ్బరి నూనెలాగే కొబ్బరి పాలు కూడా కురుల సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పాలను తలకు ఉపయోగించడం కూడా మంచి చిట్కా. షాంపూతో తలస్నానం చేసే ముందు కొబ్బరి పాలతో మాడును బాగా మర్దన చేసుకోవాలి. ఈ పాలను తలస్నానం చేశాక కూడా నూనెలా […]Full Article

పీచుపదార్థాల లాభాలు

July 21, 2015 Posted By 0 comments
పీచుపదార్థాల లాభాలు
కేవలం మన ఆహారపు అలవాట్లలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకొని, రోజూ కనీసం 30 గ్రాముల పీచు మన శరీరానికి అందేలా చేస్తే అది అద్భుతం (మిరకిల్)తో సమానమని అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్;కు సంబంధించిన వైద్య నిపుణులు. వీరు కొంతమంది టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులను ఎంపిక చేసి, వారికి ప్రతిరోజూ 30 గ్రాముల పీచుపదార్థాలు అందేలా ఆహార ప్రణాళికను అమలు చేశారు. దాంతోపాటు ఉప్పు, ఆల్కహాల్, చక్కెర పదార్థాలు వాళ్ల ఆహారంలో లేకుండా డైట్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ […]Full Article

భూకంపాలను ముందే గుర్తించే ‘బ్రింకో’ పరికరం

July 21, 2015 Posted By 0 comments
భూకంపాలను ముందే గుర్తించే ‘బ్రింకో’ పరికరం
భూకంపం.. సునామీ వంటి పకృతి వైపరీత్యాలను ముందే గుర్తించే ఓ కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో ఆస్తి నష్టం మాటెలా ఉన్నా ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. ఈ పరికరం పేరు బ్రింకో. చిన్నగా, గుండ్రంగా కనిపించే ఈ లోహపు సిలిండర్‌ను మొబైల్‌ యాప్‌తో పాటు అంతర్జాతీయ సిస్మోగ్రాఫ్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తామని అన్నారు. బ్రింకోను ఇంట్లో పెట్టుకుంటే చుట్టు పక్కల ప్రాంతాల్లో భూకంపం వచ్చే ప్రమాద చిహ్నాలు కనిపిస్తే అలారం మోతతో మిమ్మల్ని హెచ్చరిస్తుందన్నారు. సాధారణంగా భూకంపం వచ్చే […]Full Article

చెర్రీలతో బోలెడు లాభాలు

July 21, 2015 Posted By 0 comments
చెర్రీలతో బోలెడు లాభాలు
ఎర్రగా నిగనిగలాడే చెర్రీలను చాలామంది ఇష్టపడతారు. చెర్రీలు తరచుగా తీసుకోవడం వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయని ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. చిరుతిండి తినాలనిపించినప్పుడు వేపుడు పదార్థాలు కాకుండా, గుప్పెడు చెర్రీలు తీసుకోవడం మేలని వారు అంటున్నారు. తక్కువ కేలరీలు ఉండే చెర్రీలు బరువు తగ్గడానికి దోహదపడతాయని చెబుతున్నారు. అంతేకాకుండా, ఇవి వ్యాయామం వల్ల వచ్చే ఒంటి నొప్పులను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు. చెర్రీలలో పుష్కలంగా లభించే మెలటోనిన్ వల్ల నిద్రలేమి సమస్య కూడా మటుమాయమవుతుందని చెబుతున్నారు. అలాగే, చెర్రీల్లో […]Full Article

చిన్నపిల్లల్లోవచ్చేలుకేమియానునివారించేతల్లిపాలు

July 8, 2015 Posted By 0 comments
చిన్నపిల్లల్లోవచ్చేలుకేమియానునివారించేతల్లిపాలు
చిన్నారుల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబంధమైన క్యాన్సర్లను తల్లిపాలు నివారిస్తాయని ఇజ్రాయెల్పరిశోధకులు నిర్వహించినఅధ్యయనాలలోతేలింది. చిన్నపిల్లలోవచ్చేక్యాన్సర్లలోరక్తసంబంధమైనవి (ల్యూకేమియా) దాదాపు 30 శాతంఉంటాయి…దాదాపు 18 రకాల అధ్యయనాల్లో తేలినవిషయం ఏమిటంటేకనీసంఆర్నెల్లపాటైనాతల్లిపాలుతాగినవారిలోఈబ్లడ్క్యాన్సర్లువచ్చేఅవకాశాలను 14 శాతంనుంచి 19 శాతంవరకుతగ్గినట్లుతేలింది. కేవలంక్యాన్సర్లనివారణమాత్రమేగాక… తల్లిపాలుఅకస్మాత్తుగాకారణంతెలియకుండాపిల్లలుమృతిచెందేకండిషన్అయినసడన్ఇన్ఫ్యాంట్డెత్సిండ్రోమ్ (ఎస్ఐడిఎస్), ఉదరకోశవ్యాధులు (గ్యాస్ట్రోఇంటస్టినల్ఇన్ఫెక్షన్స్), చెవిఇన్ఫెక్షన్లనునివారిస్తుందనితేలింది. అంతేకాదు… చాలాకాలంపాటుతల్లిపాలుతాగినపిల్లలకుభవిష్యత్తులోస్థూలకాయం, టైప్-2 డయాబెటిస్వచ్చేరిస్క్కూడాచాలాతక్కువనితేలింది. ఈఅధ్యయనఫలితాలన్నీజామాపీడియాట్రిక్స్అనేమెడికల్జర్నల్లోప్రచురితమయ్యాయి.  Full Article

ఈ-సిగరెట్లూ అంత సురక్షితం కావు

July 8, 2015 Posted By 0 comments
ఈ-సిగరెట్లూ అంత సురక్షితం కావు
చాలా మంది తమపొగ తాగే అలవాటును వదులుకునేందుకు ఈ-సిగరెట్ అనిపిలిచే ఎలక్ట్రానిక్సిగరెట్ను ఆశ్రయిస్తుంటారు. వాస్తవానికి సిగరెట్లో ఉండేదాదాపు 500 రసాయనాలలో 50కుపైగాక్యాన్సర్కారకాలు (కార్సినోజెనిక్) కాబట్టిదానికిబదులుగాఈ-సిగరెట్నుతాగితేఅందులోసిగరెట్తాగినఅనుభూతికలుగుతుంది, కానీహానికరమైనరసాయనాలుఉండవనేభావనతోచాలామందిఈ-సిగరెట్లనుఆశ్రయిస్తుంటారు. అయితేతాజాపరిశోధనఫలితాలతోతేలినవిషయంఇంకాఆశ్చర్యకరంగాఉన్నాయి వాస్తవమైనసిగరెట్లోఉండేఫార్మాల్డిహైడ్అనేహానికరమైనరసాయనంకంటేఈ-సిగరెట్లోఇది 15 రెట్లుఎక్కువనిఒకఅధ్యయనంలోతేలింది. ఫార్మాల్డిహైడ్అనేరసాయనంకూడాకార్సినోజెనికే… అంటేక్యాన్సర్కారకమే. కాబట్టిసిగరెట్మానేయాలనిఅనుకున్నవారుప్రత్యామ్నాయంగాఈ-సిగరెట్నుఆశ్రయించడంకంటేపూర్తిగామానేయడమేమంచిదనిపరిశోధకులుపేర్కొంటున్నారు. ఈవిషయాలనున్యూఇంగ్లాండ్జర్నల్ఆఫ్మెడిసిన్లోనమోదయ్యాయి.  Full Article

పొడిచర్మానికి పొందికగా

July 8, 2015 Posted By 0 comments
పొడిచర్మానికి పొందికగా
పొడి చర్మం ఉన్నవాళ్లు స్నానం చేయగానే చర్మం బిగుసుకుపోయినట్టు అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు…   ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు. స్నానం చేయగానే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. పొడిచర్మానికి క్రీమీగా ఉండే మాయిశ్చరైజర్‌ అయితే బాగా పనిచేస్తుంది. స్నానానికి వెళ్లే ముందు ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరి నూనెతో చర్మాన్ని మర్దనా చేసుకోవాలి. ఇలా మర్దనా చేసుకున్న తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. కొన్ని చుక్కల ఆలివ్‌ […]Full Article

అంకెలు చెప్పడం లో గిన్నీస్ రికార్డ్

July 8, 2015 Posted By 0 comments
అంకెలు చెప్పడం లో గిన్నీస్ రికార్డ్
ప్రస్తుతం ఈ రికార్డు తాజాగా అరవింద్‌ అనే కోయింబత్తూరు టీచర్‌ సాధించారు. ఈ టీచర్‌ కోయింబత్తూరులో విదేశీభాషలు నేర్పిస్తారు. ఆయన 270 అంకెలను ఒక వరుసలో గుర్తుపెట్టుకుని అదే వరుసక్రమంలో ఒక నిమిషంలోనే చెబుతారు. ఇది జ్ఞాపకశక్తికి పరీక్షవంటిది. ఎన్నిసార్లు అడిగినా ఆయన క్రమం తప్పరు, సమయం దాటరు. ఇందుకు ఆయన ప్రత్యేక శిక్షణ ఏదీ తీసుకోలేదు. స్వయంకృషితో ఈ విద్య నేర్చుకున్నారు. గిన్నెస్‌ సాధించారు. ఈ కార్యక్రమంఏప్రిల్‌ నెలలో కోయింబత్తూరులోని కస్తూరి శ్రీనివాసన్‌ ట్రస్ట్‌ వేదికగా జరిగింది. గతంలో జయసింహ అనే భారతీయుడు […]Full Article

పిస్తా మంచి నాస్తా

July 8, 2015 Posted By 0 comments
పిస్తా మంచి నాస్తా
కాస్త ధర ఎక్కువే కానీ, అడపాదడపా చారెడంత పిస్తాపప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు నిపుణులు. ఫైబర్‌, ప్రొటీన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండే పిస్తాను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే అని సెలవిస్తున్నారు. రోజులో పది పిస్తాపప్పుల వరకు ఆరగిస్తే ఆరోగ్యం మెరుగవుతుందంటున్నారు. పిస్తాపప్పులో ఉండే విటమిన్‌-బి6 హిమోగ్లోబిన్‌ను పెంచడంలో దోహదం చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.  చర్మ సౌందర్యం ఇనుమడింపజేయడంలోనూ పిస్తా మంచి గుణం కనబరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌-ఇ.. చర్మానికి కాంతి తేవడంతో పాటు యువి కిరణాలను తట్టుకునే […]Full Article

టెలిగ్రాం ఖరీదు.. రూ. 15 లక్షలు

July 8, 2015 Posted By 0 comments
టెలిగ్రాం ఖరీదు.. రూ. 15 లక్షలు
ఒక్క టెలిగ్రాం లక్షల ఖరీదు ఎలా ఉంటుందని అనుకుంటున్నారా? జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్_కు ఆయన సహాయకుడు పంపిన అలనాటి టెలిగ్రాంను వేలం వేస్తే.. ఇంత వస్తుందని భావిస్తున్నారు. అది కూడా అలాంటి ఇలాంటి సమయంలో కాదు.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పంపిన టెలిగ్రామట. నాజీల రహస్య పోలీసు విభాగమైన జెస్టాపో వ్యవస్థాపకుడు హెర్మన్ గోరింగ్.. తమ అధినేత హిట్లర్_కు 1945 ఏప్రిల్ 23వ తేదీన ఈ టెలిగ్రాం పంపాడు. థర్డ్ రీచ్ నాయకత్వం చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ సందేశం […]Full Article