Speaking Freely

కేంద్ర ప్రభుత్వం మన హక్కులు కాలరాచే ఒక భయానక మార్గం- ఏ ఎఫ్ ఎస్ పీ ఏ.

December 22, 2014 Posted By 0 comments
కేంద్ర ప్రభుత్వం మన హక్కులు కాలరాచే ఒక భయానక మార్గం- ఏ ఎఫ్ ఎస్ పీ ఏ.
జూలై 2004 లో మనోరమా దేవి అనే 34 సం ల మహిళను భారతసైనికులు ఆమె ఇంటినుంచి బలవంతంగా ఎత్తుకెళ్ళి, అత్యాచారంచేసి కాల్చి చంపారు. ఈ సంఘటనను నిరసిస్తూ రాజధాని ఇంఫాల్ లో అసోం రైఫిల్స్ కేంద్ర కార్యాలయం ముందు 12మంది మణిపూర్ మహిళలు ‘భారత్ సైనికుల్లారా మమ్మల్ని రేప్ చేయండి అంటూ’ నగ్నంగా ప్రదర్శన చేసారు. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కానీ ప్రభుత్వాలలో మాత్రం ఏవిధమైన చలనం కనిపించడం లేదు. విదేశీ శక్తుల నుండి దేశ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత సైనికులది. […]Full Article

చరిత్ర: తిలక్ గాంధి గోల్వాకర్ vs పులే షాహు

December 22, 2014 Posted By 0 comments
బాల గంగాధర్ తిలక్ గొప్ప సంస్కృత పండితుడు . ఆయన జాతీయ వాదుల లోని అతివాదుల గొప్ప నాయకుడు. వారు వారిని జాతీయ వాదులు గా చెప్పుకునేవారు. తిలక్ కు “లోకమాన్య”  అని బిరుదు కలదు. లోక మాన్య అనగా లోకం (ప్రజలు) చేత గౌరవింప బడిన వాడు అని అర్థం. అంబేద్కర్ తిలక్ యొక్క మేధస్సు ను , జ్ఞానాన్ని గౌరవించినప్పటికీ సాంఘిక సంస్కరణల పట్ల    ఆయన వైఖరిని ఖండించాడు. తిలక్ “సాంఘిక సమావేశం” ప్రతులను తగులబెడుతానని బెదిరించాడు.ఆయన కేవలం రాజకీయ సంస్కరణలు […]Full Article

రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణాకే గర్వకారణం, కే.సి.ఆర్!

December 22, 2014 Posted By 0 comments
రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణాకే గర్వకారణం, కే.సి.ఆర్!
రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంలో పేదల భూములు ఉన్నాయని, అక్రమంగా నిర్మించారని, అధికారంలోకి రాగానే వెయ్యి నాగళ్ళతో ఫిల్మ్ సిటీని దున్నుతామని కే.సి.ఆర్. ఎన్నోసార్లు ఉపన్యాసమిచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో రామోజీ ఫిల్మ్ సిటీలో పర్యటించి, ఇది అద్భుతమని, తెలంగాణాకు గర్వకారణమని, అవసరమైతే ప్రభుత్వ సహకారం అందిస్తామని ప్రకటించారు. ప్రత్యర్థులతో సైతం పొగిడించుకునే నేర్పు రామోజీరావుకి ఎలా అబ్బిందని కొందరు ప్రశ్నించుకున్నారు. వ్యాపారాలను నిలబెట్టుకునేందుకు ఎంతకైనే తెగించగలడని మరికొందరు వాఖ్యానిస్తున్నారు. ఉద్యమ కాలంలో మావోయిస్ట్లు పేరుతో సమైఖ్యాంద్ర నినాదాన్ని తెలంగాణ భూస్వామ్య కులాల నేతలు దూషించారు. […]Full Article

హానికరంగా మారుతున్న చైనా ఆర్థిక సమస్యలు, మేక్ ఇన్ ఇండియా కూడా విఫలమవుతుందా?

December 22, 2014 Posted By 0 comments
హానికరంగా మారుతున్న చైనా ఆర్థిక సమస్యలు, మేక్ ఇన్ ఇండియా కూడా విఫలమవుతుందా?
చైనా ఆర్థిక సంస్కరణల గురుంచి ఇప్పుడంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడవి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. చైనా ఎగుమతులు క్షీణిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్ మరియు ప్రభుత్వాలకు సలహాదారు మరియు చైనా దేశ అధ్యయనంలో నిపుణురాలు అన్నే యాంగ్ చెబుతున్న విషయం కూడా ఇదే. ఎగుమతుల వృద్ధి మరియు అధిక పెట్టుబడులు ఆర్థిక రంగాన్ని శక్తివంతం చేస్తాయనుకోవటం ఇప్పుడెంత మాత్రం పనిచేయదని ఆమె చెప్పారు. పాతదైపోయిన ఈ విధానం పూర్తిగా ఆధారపడ్డది కాదని ఆమె అన్నారు. గడచిన దశబ్దాల్లో విజయవంతంగా, పెద్దయెత్తున తమ […]Full Article

కేంద్రాధిపత్యమా ఇంక చాలు, స్వయంప్రతిపత్తే మేలు!

December 21, 2014 Posted By 0 comments
కేంద్రాధిపత్యమా ఇంక చాలు, స్వయంప్రతిపత్తే మేలు!
నిధుల కొరత, నీటి సమస్య, కరెంట్ సమస్య, తుఫాన్ ప్రభావాలతో రెట్టించిన కష్టాలతో తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగాక కరెంట్ పంపిణీ క్లిష్టంగా మారి రైతు సమస్యలు పెరిగాయి. ఈ కారణంతో తెలంగాణా ఇబ్బందులు పడుతుంది. ఇంతవరకూ 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు అవసరమవుతాయి. హుద్ హుద్ పెను తుఫాన్ సహాయంగా ఇంతవరకూ రూ.400 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ప్రత్యేకహోదా గురుంచి రోజుకొక కొత్త కధ […]Full Article

తెలంగాణా రైతుల్ని కాపాడే దెట్ల ? – కంచె ఐలయ్య

December 20, 2014 Posted By 0 comments
తెలంగాణా రైతుల్ని కాపాడే దెట్ల ? – కంచె ఐలయ్య
తెలంగాణా రాష్ట్రము లో రోజు రైతులు చస్తూనే ఉన్నారు . జాతీయ మనవ హక్కుల కమిషన్ కూడా ఈ దరిద్రపు దశను గుర్తించింది . ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చింది . ఇంత దారుణం జరుగుతున్నా ప్రభుత్వం ఇంకా ఏదో ఆలోచన లో ఉన్నది . బహుసా ఇంతమంది ఈ రాష్ట్రము లో అక్కర లేదనుకుంటున్నదేమో ? ! దాని ప్రియారిటీలు హుస్సేన్ సాగర్ నీళ్ళు తోడడం , మళ్ళీ  నింపడం , ప్రపంచం లోనే ఎత్తైన బంగ్లాలు కట్టడం , వాటర్ గ్రిడ్డులు […]Full Article

మోతీలాల్ నెహ్రూ రాజవంశ రాజకీయ లక్ష్యం

November 19, 2014 Posted By 0 comments
మోతీలాల్ నెహ్రూ రాజవంశ రాజకీయ లక్ష్యం
ఎనభై సంవత్సరాల క్రితమే మన దేశంలో వారసత్వ రాజకీయాలకు పునాది వేసింది కాంగ్రెస్. 1928 లో కాంగ్రెస్ పగ్గాలు ఎవరికివ్వాలి అనే మీమాంస వచ్చినప్పుడు మోతీలాల్ నెహ్రూ మహాత్మా గాంధీకి ఉత్తరం రాస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పటేల్ సరిగ్గా సరిపోతారని చెప్పారు. అలా చెపుతూనే ఇప్పటి పరిస్థితులకి యువనాయకత్వం కావాలంటూ నెహ్రూ పేరు తెరపైకి తెచ్చారు. మోతీలాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్య సమరంలో ప్రత్యక్ష పాత్ర పోషించడమే కాకుండా, తన తరువాత సంతానంద్వారా కూడా దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రభావితం చేసేలా చేసారు. […]Full Article

సత్యసాయి ట్రస్ట్ – వెనకేసుకున్న సొమ్ములు వరెస్ట్

November 17, 2014 Posted By 0 comments
సత్యసాయి ట్రస్ట్ – వెనకేసుకున్న సొమ్ములు వరెస్ట్
సత్యసాయిబాబా అనారోగ్యం, ఆయనకు చేసిన వైద్యం రోజుకొక కోణంలో మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన మరణ వార్తకంటే సత్యసాయి ట్రస్ట్ ను ఎవరు నడుపుతారు? కుటుంబమా? వ్యక్తిగత సహాయకుడా? తమిళనాడు బ్రాహ్మణులా? వంటి ప్రశ్నలతో రోజుకొక అంశంతో ప్రచార సాధనాలు హోరెత్తెంచాయి. సత్యసాయి ట్రస్ట్ పై అందరికీ ఎందుకింత కుతూహలం? కారణం డబ్బు డబ్బు డబ్బు. అప్పటికున్న 550 కోట్ల ధనం, 1000 కోట్లకు పైగా ఆస్తులు ఎవరి ఆధీనంలోకి వెళతాయో అని అంతా ఆత్రంగా గమనించారు. కొంతమంది రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సినిమారంగంవారు, […]Full Article

ప్రైవేట్ పాఠశాల వ్యవస్థ, మంచిదా లేక చెడ్డదా?

November 14, 2014 Posted By 1 comment
ప్రైవేట్ పాఠశాల వ్యవస్థ, మంచిదా లేక చెడ్డదా?
ధనిక, పేద పిల్లలందరికీ ఒకేరకం విద్య అందించాలన్న ఆలోచన భాజపా, కాంగ్రెస్ పార్టీలకు లేదు. ఉత్తమ విద్య పేరుతో విద్యా రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలన్న దృఢసంకల్పంతో వారున్నారు. పరంపరగా వస్తున్న కుల వ్యవస్థ వలన బడుగు వర్గాలవారు తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించ లేకపోతున్నారు. స్కూల్ డ్రాపౌట్స్ ఎక్కువుగా ఈ వర్గం నుండే వస్తున్నారు. తరువాత వీళ్ళంతా కూలీలు, క్లర్క్స్, వృత్తి కళాకారులుగా, నైపుణ్యంలేని కార్మికులుగా ఎక్కువమంది పోగవుతున్నారు. ధనికుల పిల్లలు బాగా చదువుకుని అంతర్జాతీయ సంస్థలలో, ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా స్థిరపడుతున్నారు. […]Full Article

వాస్తు శాస్త్రం ప్రకారం కిటికీ వైపు ముఖం పెట్టుకొని చదవటం మంచిదా?

November 13, 2014 Posted By 0 comments
వాస్తు శాస్త్రం ప్రకారం కిటికీ వైపు ముఖం పెట్టుకొని చదవటం మంచిదా?
పరీక్షలకు ముందు సైన్సు విద్యార్థి, వాస్తు శాస్త్ర నిపుణుడిని అడిగిన ప్రశ్న ఇది. కిటికీ వైపునుండి వచ్చే చికాకు పెట్టే  శబ్ధాలు యిబ్బంది కలిగించనంతవరకూ కిటికీ వైపు కూచోవటం మంచిదే. ఎవరైనా ఇలాంటి సహేతుకమైన సమాధానమే యిస్తారు. డబ్బుకోసం ఆశపడే వాస్తు నిపుణులు మాత్రం కిటికీ ఎటువైపు ఉండాలి? ఇంటి వాస్తు, విద్యార్థుల ఆయురారోగ్యైస్వర్యాలకు ఎలా ఉపయోగపడుతుందో సలహాలు చెప్పి, ఇంటిగోడల నిర్మాణంలో మార్పులు,చేర్పులూ చేయించి కిటికీ స్థానాన్ని మార్పిస్తారు. ఇలాంటి విషయాలపై విద్యార్థులు ప్రశ్నించటం మన విద్యావ్యవస్థ దౌర్భాగ్యం. ఈ విషయంలో రాజకీయనాయకులూ […]Full Article