Speaking Freely

పెరిగిపోతున్న మేధస్సు లేని మేధావులు

May 12, 2016 Posted By 0 comments
పెరిగిపోతున్న మేధస్సు  లేని మేధావులు
వివేకం లేని మేధావులు తెలుగు ప్రాంతంలో నేడు వేగంగా పెరిగిపోతున్నారు. తన కుల బలంతో మీడియా కవరేజ్ పొందే బాబు గోగినేని నాస్తికుడు, మేధావిగా చెప్పుకుంటారు . నాకు కులం లేదు, అసలు నేను కులంలోనే పుట్టలేదు, నా భార్య  కులం లేని వ్యక్తేనని బాబు చెప్పుకుంటున్నారు. తాము కులరహితం ఎలా అయ్యారో ఈ మేధావిగారు వివరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇండియాలో లక్షలాదిమంది దళితులు బలవంతంగా కులం ఆపాదించబడి మానసిక హింసకు గుర్రవ్వుతున్నారు, చంపబడుతున్నారు. అలా చేసే వారిలో బాబు గారి సామాజిక వర్ఘం వారు […]Full Article

బసవ మార్ఘాన్ని వక్రీకరించిన లింగాయత మతనాయకులు

May 10, 2016 Posted By 0 comments
బసవ మార్ఘాన్ని వక్రీకరించిన లింగాయత మతనాయకులు
  “వేదాలను చించివేస్తాను. శాస్త్రాల సంకెళ్ళను తెంచేస్తాను. తర్కం నిగ్గుతేలుస్తాను, ఆగమాల నామరూపాల లేకుండా చేస్తాను. ఉదాత్తమైన తండ్రీ, కూడల సంగమ దేవా, నేను మదర చెన్నయ్య కుటుంబానికి చెందిన పుత్రుడును.” వీరశైవుల ఆరాధ్యదైవం బసవేశ్వరుని 883వ జయంతి నేడు. కర్ణాటకలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బసవ తల్లిదండ్రులు ఆచరించే వేదాలు, యజ్ఞాలు, ఉపనయనం తిరస్కరించి వీరశైవ మతాన్ని ప్రచారం చేసారు. వైదిక బ్రాహ్మణ మతాన్ని తిరస్కరించాలి అని పిలుపునిచ్చేరు. వీరశైవ మతం వేదాలు, శాస్త్రాలు, ఆగమాలు, తమ పుట్టుక ఆధారంగా ప్రత్యేక వర్గం […]Full Article

బాబును రక్షించటంలో మరింతగా తరిస్తున్న ఎల్లోమీడియా

May 6, 2016 Posted By 0 comments
బాబును రక్షించటంలో మరింతగా తరిస్తున్న ఎల్లోమీడియా
“మరింత ఒత్తిడి: బాబు” అనే  పేరుతో ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడ్డ ఆర్టికల్ కు సిఎం చంద్రబాబు గర్ఖుమంతుడు పాదాలకు దండం పెడుతున్న చిత్రాన్ని జోడించి పబ్లిష్ చేసారు. పరిపాలన విషయాల గురుంచి చెప్పే మొత్తం ఈ ఆర్టికల్ సారాంశానికి   దేవుడు, గుడితో ఎటువంటి సంబంధమూ లేదు.  ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రప్రభుత్వంపై బాబు మరింత ఒత్తిడి తెస్తున్నారని చెబుతూ ప్రత్యేక హోదా అస్సలు సంబంధంలేని దేవుడిని మొక్కుతున్న చిత్రాన్ని ఆంధ్రజ్యోతి ఉపయోగించింది. చంద్రబాబు అవకాశవాదం, పిరికితనంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. […]Full Article

ఆదిశక్తి పీఠం: మొక్కు మరియు దక్షిణ వేరే మతాలు,  పరస్పర విరుద్ధ భావనలు

May 5, 2016 Posted By 0 comments
ఆదిశక్తి పీఠం: మొక్కు మరియు దక్షిణ వేరే మతాలు,  పరస్పర విరుద్ధ భావనలు
ఈ వ్యాసం ఆదిశక్తి పీఠం విడుదల చేసిన ఆద్యాత్మిక సమాచారం నుంచి ప్రచురించాం. తమది ప్రత్యెక మతంగా  నమ్మి అమ్మోరు తల్లిని ఆదిమ శక్తిగా పూజించే బ్రాహ్మణేతర పూజారులతో ఈ పీఠం ఏర్పాటు చేయబడింది. సంపన్నులు, రాజకీయ నాయకులు మొక్కు పేరుతో బంగారు కిరీటాలు, ఆభరణాలను దేవుళ్లకు సమర్పించి పెద్దఎత్తున మీడియాలో ప్రచారం చేసుకోవటం తరచూ చూస్తున్నాం. దీనికి  మొక్కు  అనే మాట వడటం తప్పు.  వైదిక్ బ్రాహ్మణ మతంలో దక్షిణ (ముడుపు­), అమ్మవారి మతములో  మొక్కు భావనల్లో చాలా తేడా ఉంది. ఈ […]Full Article

పాలమూరు ప్రాజెక్ట్ శత్రుత్వం భ్రమలు కలిగించడానికే!

May 4, 2016 Posted By 0 comments
పాలమూరు ప్రాజెక్ట్ శత్రుత్వం భ్రమలు కలిగించడానికే!
తెలంగాణాలో సమర్ధవంతంగా కరువును ఎదుర్కోవాలంటే  ఆంధ్రతో చేతులు కలిపి నిధులు కొరకు  కేంద్రం తలవంచాలి. తెలుగు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే  వెనకబడిన వర్ఘాల ప్రజలకి ఉపయోగం. కరువు భాదిత తెలంగాణా విభజనలో నష్టపోయిన  ఆంధ్ర కేంద్ర   పన్ను మినహాయింపు తీసుకోవాలి. కానీ అణగారిన కులాలవారిని ఇంకా మోసం చేసేందుకు కెసిర్ కు వారిలో ఆంధ్ర -తెలంగాణా  శతృత్వ  భ్రమలు పెంచడం చాలా అవసరం. దీనికి  దీర్ఘకాలం సాగే జల వివాదాలు  అవసరం . అనుమతులు లేవు, డబ్బులు అంతకంటే లేవు కానీ తెలంగాణ […]Full Article

ఆంధ్రప్రదేశ్: ప్రజాతిరుగుబాటు ఇప్పుడే ఉండదు

May 3, 2016 Posted By 0 comments
ఆంధ్రప్రదేశ్: ప్రజాతిరుగుబాటు ఇప్పుడే ఉండదు
ప్రత్యేక హోదా ఏపికి అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పినా, ఎటువంటి అనుమతులు లేకుండానే కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న తెదేపా ప్రభుత్వం, నాయకులు దిక్కులు చూస్తున్నారు. ఎ.పి ప్రజలు ఎందుకు తిరగబడట్లేదు అని  కొందరు ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముందు ఏదైనా తిరుగుబాటుకి అన్యాయానికి గురయ్యామనే స్పృహతో పాటు అందరికీ చెందేలా ఉమ్మడి గుర్తింపు, వనరులు అవసరం.  కానీ  ఎపి ప్రజలకి ప్రస్తుతం తమిళులు వలే భాషా గుర్తింపు కానీ, పంజాబ్ లోని […]Full Article

ప్రజల సొమ్ముతో మొక్కులు చెల్లించే దేశం లౌకికం ఎలా  అవుతుంది?

May 2, 2016 Posted By 0 comments
ప్రజల సొమ్ముతో మొక్కులు చెల్లించే దేశం లౌకికం ఎలా  అవుతుంది?
ఇండియా లౌకిక దేశమని, ఇక్కడ మతవాదులకు, లౌకిక శక్తులమధ్య పోరాటం జరుగుతుందని కాంగ్రెస్, కమ్యూనిస్టులు తరచూ చేసే ప్రచారం వట్టి బూటకమని కెసిఆర్ మొక్కులు రుజువు చేస్తున్నాయి. తెలంగాణ తీవ్రమైన కరువుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్  తాజాగా ప్రజా ధనంతో కిలోన్నర బంగారు కిరీటాన్ని కాళేశ్వరం ముక్తీశ్వర క్షేత్రంలో శుభానందా దేవికి సమర్పించి మొక్కు చెల్లించారు. లౌకిక దేశంలో ప్రబుత్వం  అధికారికంగా మతవిషయాలను ఆచరించటం, కర్చుచేయ్యటం,  ప్రోత్సహించటం జరగదు. కానీ  మన ప్రబుత్వాలు మొక్కులు, వాస్తు  ,  హోమాలు, భూమిపూజలు, ఇజ్రాయెల్, హజ్ యాత్రలకు […]Full Article

బ్రిటీష్ వారి పాలన 200 ఏళ్లు, ఢిల్లీ పాలన కేవలం వందేళ్ళా?

April 30, 2016 Posted By 0 comments
బ్రిటీష్ వారి పాలన 200 ఏళ్లు, ఢిల్లీ పాలన కేవలం వందేళ్ళా?
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరమే లేదని న్యూఢిల్లీ మరోసారి కుండబద్దలు కొట్టింది. బ్రిటీష్ వారితో పోల్చుకుంటే హిందీ పాలకులదే మరింత మూర్ఖమైన వలస పాలన అని మళ్ళి తెలిసిపోయింది. హిందీ వారికీ  తమని తాము ఎలా పాలించుకోవాలో తెలియదు ఇక  మనలని ఏమి పాలిస్తారు? బ్రిటీష్ వారిని తరిమికొట్టిన సమయంకన్నా ముందే వీరిని తరిమికొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయి. బ్రిటీష్ వారిలానే హిందీ పాలకులు మనకు వీదేశీయుల్లాంటి వారే కాకపొతే బ్రిటిష్ బాధితులు అందరు కలిసి పోరాడితే మంచిది అని వారు మనకు […]Full Article

కల్యాణ లక్ష్మి పధకంతో కులవ్యవస్థను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

April 29, 2016 Posted By 0 comments
కల్యాణ లక్ష్మి పధకంతో కులవ్యవస్థను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో అధికారాన్ని అందిపుచ్చుకున్న ఫ్యూడల్ భూస్వామ్యులు  వర్ణవ్యవస్థను కులవ్యవస్థను అమలు చేయటానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్.సి , ఎస్ టి వర్ఘాలకు ప్రకటించిన  కల్యాణ లక్ష్మి పధకం బి. సిలకు కూడా విస్తరించారు . కానీ పధకం కింద అర్హత పొందాలంటే వధూవరులు ఒకే కులానికి చెందిన వారై ఉండాలనే నిబంధన పెట్టారు. కులవ్యవస్థను అమలు చేయడానికి ఈ పధకాన్ని ఒక మార్గంగా తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటున్నట్టు కనిపిస్తుంది. వెనుకబడిన వర్ఘాలు కులాల అంతరాలు దాటి ఐక్యం అయితే  అగ్రకుల – కుటుంబ  రాజకీయాల మనుగడ […]Full Article

మతం-సమాజంలో అసమానత్వంపై ఆదిశక్తి పీఠం పూజారుల సమావేశం

April 28, 2016 Posted By 0 comments
మతం-సమాజంలో అసమానత్వంపై ఆదిశక్తి పీఠం పూజారుల సమావేశం
అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆదిశక్తి పీఠం పూజారుల సమావేశం విజయవంతంగా జరిగింది.  ఈ సమావేశంలో వైదిక  మతం  ద్వారా సమాజంలో పెరుగుతున్న కుల అసమానత్వం భావాలు  మరియు  వైదిక మూలాలు  ఆచారాలు లేని అమ్మవారి మత సిద్ధాంతాలు పై  చర్చ జరిగింది. కొత్తగా 38 మంది బ్రాహ్మణేతర అమ్మవారి పూజారులు పీఠంలో చేరారు. వీరంతా కలసి వైదిక మూలాలు లేని  అమ్మవారి మతానికి ప్రత్యేకమైన మత గుర్తింపు తీసుకురావాలని తీర్మానించారు. అమ్మవారి సంప్రదాయాలను నిరంతరం వ్యాప్తి చేయడానికి గ్రామాల్లో ప్రతికుటుంబం నుండి చదువుకున్న వ్యక్తి ఒకరని […]Full Article