Speaking Freely

అంబేద్కరిస్టు  అయినందుకు కాపు సామాజిక వర్గ అధికారిని టార్గెట్ చేసిన చంద్రబాబు

June 23, 2016 Posted By 0 comments
అంబేద్కరిస్టు  అయినందుకు కాపు సామాజిక వర్గ అధికారిని టార్గెట్ చేసిన చంద్రబాబు
విజయనగరం జిల్లాలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న ఏనుగుల చైతన్యమురళిని అకారణంగా బదిలీ చేసి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచడంపై ఏపి రాష్ట్రవ్యాప్తంగా చర్చాంశనీయం అయింది.  ఉద్యోగ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూ సామాజిక సేవ చేయడంలో చైతన్య మురళి ముందున్నారు. హాన్స్ ఇండియా, వి6 వంటి తెలుగు మీడియా సంస్థలు ఆయనపై ప్రశంసలు కురిపించాయి. చైతన్యమురళి బుద్ధుడుపై పుస్తకాలు రాసారు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు.  తన పిల్లలకు కాన్షీరాం, మాయావతి పేర్లు పెట్టుకున్నారు మురళి.  వారు సామాన్యులలాగా  పెరిగి తమ కాళ్లపై నిలబడి […]Full Article

బాబు గోగినేని పిచ్చిప్రశ్న: అగ్రకులాలను టార్గెట్ చేస్తే కుల అణచివేత ఎలా పోతుంది?

June 17, 2016 Posted By 0 comments
బాబు గోగినేని పిచ్చిప్రశ్న: అగ్రకులాలను టార్గెట్ చేస్తే కుల అణచివేత ఎలా పోతుంది?
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ చర్చలో బాబు గోనినేని మాట్లాడుతూ కులమనేది ఒక రోగం అది పోవాలంటే ప్రక్రియలు తెలుసుకోవాలి, అంతేకానీ అగ్రకులాలను టార్గెట్ చేస్తే కుల అణచివేత ఎలా పోతుందని తన సామాజిక వర్గానికే చెందిన రాధాకృష్ణను ప్రశ్నించారు. కులమనేది ఒక రోగమని ఆయన చెబుతుంటే ఏబిఎన్ రాధాకృష్ణ చిన్నగా నవ్వుకున్నారు. ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన గోగినేని తిరిగి ప్రశ్నించడం సబబేనా?.మరో కామెడీ ఏమంటే విదేశాల్లో కులం ఎలా పోయిందో తెలుసుకుని దాన్నే మనదేశంలో అమలు చేయాలని చెప్పారు. సామజిక మార్పు కావాలనే […]Full Article

నకిలీ గణాంకాలతో వృద్ధి సృష్టించటం సాధ్యమా?

June 2, 2016 Posted By 0 comments
నకిలీ గణాంకాలతో వృద్ధి సృష్టించటం సాధ్యమా?
ఢిల్లీ పాలకుల్లో రోజు రోజుకీ అభద్రతాభావం పెరిగిపోతుండటంతో నకిలీ గణాంకాలతో జిమ్మిక్కులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని బలపరుస్తూ భారతదేశ నకిలీ వృద్ధి గణాంకాలను ప్రశ్నిస్తూ అంతర్జాతీయ ఫైనాన్సియల్ ప్రెస్ లో ఈ వారం పలు ఆర్టికల్స్ వచ్చాయి. ప్రభుత్వం ప్రచారం చేస్తున్న గణాంకాలకూ వాస్తవ జిడిపి(గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్)కి 50 శాతం కంటే ఎక్కువ వ్యత్యాసం ఉన్నట్టు ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అయిన సొసైటీ జనరల్ నివేదికలో ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం జిడిపి వృద్ధి రేటు లెక్కించడానికి తెచ్చిన  కొత్త పద్దతిని రిజర్వ్ […]Full Article

యువశక్తి: యువ నాయకత్వం, కుల సమానత్వంపై సమావేశం

June 1, 2016 Posted By 0 comments
యువశక్తి: యువ నాయకత్వం, కుల సమానత్వంపై సమావేశం
అనంతపురం జిల్లా నార్పల మండలంలో ఆదిశక్తి పీఠం ఆధ్వర్యంలో జరిగంది జరిగిన యువశక్తి సమావేశానికి 145 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన యువతీయువకులు హాజరయ్యారు. ముస్లిం, క్రైస్తవ యువతీయువకులు కూడా  మీటింగ్ లో పాల్గొన్నారు. సమాజంలో అన్ని రంగాల్లో కులసమానత్వ సాధన కోసం యువతకు అవసరమయ్యే జ్ఞానాన్ని, నైపుణ్యాలను అందించే లక్ష్యంతో యువశక్తి పనిచేస్తుంది. సమావేశంలో పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలపై అవగాహన పెంచుకున్నారు. 11మంది యువతీయువకులు యువ నాయకులుగా పనిచేసేందుకు స్వచ్చంధంగా ముందుకువచ్చారు. కులాన్ని ఎలా తిరస్కరించాలనే అంశంపై తమ ఇరుగు పొరుగు గ్రామాల్లో […]Full Article

కోదండరామిరెడ్డి: ప్రపంచీకరణకు వ్యతిరేకం కానీ టిజేఏసి మీటింగ్స్ మాత్రం విదేశాల్లోనే

May 27, 2016 Posted By 0 comments
కోదండరామిరెడ్డి: ప్రపంచీకరణకు వ్యతిరేకం కానీ టిజేఏసి మీటింగ్స్ మాత్రం విదేశాల్లోనే
తెరాసపార్టీకి ప్రత్యామ్నాయంగా టిజాక్ ను రాజకీయ పార్టీగా మార్చాలని టిజేఏసి ఛైర్మన్ కోదండరామిరెడ్డి కోరుకుంటున్నారు. టిజేఏసీ కార్యక్రమాల కమిటీ సమావేశం సందర్భంగా 22 రోజుల పాటు జరిగిన విదేశీ పర్యటనలో జరిగిన వివిధ భేటీల్లో పలువురు ఇదే విషయాన్ని సూచించినట్టు ఆయన చెబుతున్నారు. ప్రపంచీకరణ విధానాలకు భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రాష్ట్ర సాధన ఉద్యమం ప్రతిపాదించిందని, కానీ తెలంగాణ పాలకులు దానికి  బిన్నంగా  పాలిస్తున్నారు   అని విమర్శించారు. తెరాసకు ధీటుగా రెడ్డి సామాజికవర్గం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీని కోదండరాం ఏర్పాటు చేసే […]Full Article

సామాజిక వాస్తవికత తెలియని రాజన్

May 24, 2016 Posted By 0 comments
సామాజిక వాస్తవికత తెలియని రాజన్
  భారత్ దేశంలో లైసెన్స్ రాజ్ పోయినా ఇన్స్పెక్టర్ రాజ్ ఉండడం వలన అభివృధికి ఆటంకంగా వుందని వ్యాపార, ఆర్బిఐ గవర్నర్ రఘురాంరాజన్ అన్నారు. ఇబ్బందులు లేకుండా ఉండే  రెగ్యులేటరీ వాతావరణాన్ని కల్పించాలని, సులభంగా ఫైనాన్స్ దొరకటం, ముదిపదర్దాలు కష్టం లేకుండా దొరికేలా చూడాలని  రఘురాంరాజన్ చెబుతున్నారు. కానీ మన దేశంలో సుజనా చౌదరి, అంబానీ, అదానీ, సుబ్బిరామి రెడ్డి  లాగ  కుల  రాజకీయ  బలం ద్వార వ్యాపారవేత్తలగా  ఎదిగిన  వారె  ఎక్కువ . వారిపై ఇన్స్పెక్టర్ రాజ్ ఉండదు. ఎటువంటి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ […]Full Article

టైమ్స్ ఆఫ్ ఇండియా కులాధిపత్య ప్రచారం

May 19, 2016 Posted By 0 comments
టైమ్స్ ఆఫ్ ఇండియా కులాధిపత్య ప్రచారం
చాలామంది వార్తాపత్రికలు చదివేవారు కేవలం హెడ్ లైన్స్ చూస్తారే తప్ప లోపల విషయం ఏంటనేది వివరంగా చదవరు. అందుకే పత్రికలు ఒక్కోసారి  విషయానికి సంబంధం లేకుండా తమ అజెండాకు సరిపోయే హెడ్ లైన్స్ రాస్తుంటారు.ఇదే కోవలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక బ్రాహ్మణులు జన్యుపరంగా మేలైన వారన్న  భావాల్ని  దారుణమైన రూపంలో ప్రచారం చేసింది. తాము ప్రచురించే వార్తకు ఎటువంటి డేటా ఆధారాలు లేకుండా సంతానలేమి దంపతులు బ్రాహ్మణుల వీర్యం కోసమే ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్టు ప్రముఖంగా తన హెడ్ లైన్స్ లో టైమ్స్ […]Full Article

అమరావతిపై మోడీని నిలదీసిన ఐలయ్యపై ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం

May 17, 2016 Posted By 0 comments
అమరావతిపై మోడీని నిలదీసిన ఐలయ్యపై ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం
ఇటీవల విజయవాడలో జరిగిన ఒక సెమినార్ లో కంచె ఐలయ్య ‘దేశభక్తి-భిన్న దృక్పధాలు’ అనే అంశంపై ప్రసంగించారు. అంతకుముందు ఏపి రాజధాని ప్రాంతంలో పర్యటించి అమరావతికి బుద్ధుడి పునాదులున్నాయని అందుకే మోడీ కొన్ని నదీజలాలు, ఇంత మట్టి తప్ప ఏపికి నిధులు ఇవ్వడం లేదన్నారు. ఐలయ్య మోడీని విమర్శించడం ఎల్లో మీడియాకు ఆగ్రహం తెప్పించింది. చంద్రబాబు వర్గానికి కరపత్రంలా మారిన ఎల్లో మీడియా బాబు-భాజపా సంబంధాలు తేడాకొడుతున్నసమయంలో మరింత దారుణంగా బరితెగిస్తున్నాయి. ఉత్పత్తి కులాలకు మతవిషయాల్లో సమానత్వం ఎందుకు లేకుండా పోయింది, ఉత్పత్తి రంగంలో […]Full Article

కంచె ఐలయ్య: మన సమస్య తెలుగు భాష కాదు,  పరాయి భాషల అధిపత్యం

May 16, 2016 Posted By 0 comments
కంచె ఐలయ్య: మన సమస్య తెలుగు భాష కాదు,  పరాయి భాషల అధిపత్యం
ప్రజలందరికీ ఇంగ్లిష్ మీడియంలోనే విద్య అందాలని, అందుకోసం సామాజిక ఉద్యమం రావాలని సామాజిక శాస్త్రవేత్త కంచె ఐలయ్య తరచూ చెబుతుంటారు. కానీ  మలేషియా, వియత్నాం. కంబోడియా మరియు యూరోపియన్ దేశాల్లో అందరూ తమ చదువును స్థానిక భాషల్లోనే పూర్తిచేస్తారు. ద్వితీయ భాషగా ఇంగ్లీష్ నేర్చుకుని చాలా బాగా మాట్లాడతారు.మనకన్నా బాగానే అభివ్రుది చెందారు వారు. వాస్తవానికి అసలు సమస్య తెలుగు భాష కాదు ,ప్రబుత్వ స్కూల్స్ లో  నైపుణ్యంగల ఇంగ్లీష్ టీచర్స్ కొరత  , మిన్న కులాలిని అణగ దోక్కేందుకు  కుటిల మనస్తత్వంతో ఇంగ్లీష్ లో ఉన్నత […]Full Article

మహిళా సమానత్వం గురించి కృషి చేస్తాన్నన సివిల్స్ టాపర్ టీనా దాబీ

May 13, 2016 Posted By 0 comments
మహిళా సమానత్వం గురించి కృషి చేస్తాన్నన సివిల్స్ టాపర్ టీనా దాబీ
మనదేశంలో ఇప్పటికీ లింగ వివక్ష, కులాధిపత్యం రాజ్యమేలుతున్న సమయంలో టీనా దాబీ అనే అనే దళిత వర్ఘానికి చెందిన యువతి ఈ ఏడాది సివిల్స్ టాపర్ గా నిలవడం దళితులకు మహిళలకు  గర్వించదగ్గ విషయం. అగ్రకులంలోనే  ప్రతిభ ఉన్నటు మాట్లాడే  అవివేకులికి ,ఆడవాళ్ళు మను శాస్త్రం ప్రకారం ఇంటి పనులే చెయ్యాలి అన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అద్యక్షుడు మోహన్ సింగ్ భగవద్ లాంటి మూర్ఖులకు ఇది   చెంపదెబ్బ లాంటిది. విద్యావంతులైన తల్లిదండ్రులు, సంపన్నమైన కుటుంబాలు, వివిక్షలేకపోవడం, మంచి ప్రైవేటు స్కూల్స్ ఎక్కువ మార్కుల సాధనలో […]Full Article