Science

రోబోటిక్ వాక్యుం క్లీనర్ తో జాగ్రత సుమా!

February 9, 2015 Posted By 0 comments
రోబోటిక్ వాక్యుం క్లీనర్ తో జాగ్రత సుమా!
సౌత్ కొరియా లో ఒక  వింత ఘటన చోటు చేసుకుంది. చాంగ్వన్ సిటీ లో నివసిస్తున్న ఒక ఇంట్లో ఈ సంఘటన జరిగింది. రోబోల వల్ల మనకి చాలా సుఖవంతమైన జీవితం లభిస్తుంది. అవి మనం చేసే పనిని చాలా తొందరగా సులభం గా చేసేస్తాయి. ఏది చెప్తే ఆది వింటాయి, చేస్తాయి. కాని వాటికి మనకి ,వస్తువులకి తేడా తెలీదు. కాని అవే మనకి ఎదురు తిరిగితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. చాంగ్వాన్ సిటీ లో ని ఒక ఇంట్లో ఆ […]Full Article

ఇక స్మార్ట్ వాచీల శకం మొదలు

November 29, 2014 Posted By 0 comments
ఇక స్మార్ట్ వాచీల శకం మొదలు
ఇప్పటి వరకూ స్మార్ట్ ఫోన్లు, ఫ్యాబ్లాయిడ్స్, టాబ్లెట్స్ హవా కనిపించింది. వాచీల్లోనూ ఖరీదైనవి రకరకాల డిస్ ప్లేతో వచ్చినవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడంతా స్మార్ట్ వాచీల హవా నడుస్తోంది. మామూలు వాచీలకు కాలం చెల్లిపోయేలా కనిపిస్తోంది. కారణం డిజటలైజేషన్ తో అత్యాధునిక హంగులతో 2015లో పలు కంపెనీలు స్మార్ట్ వాచీలను మార్కెట్లోకి తీసుకురాబోతున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, సామ్ సంగ్ స్మార్ట్ వాచీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాయి. తాజాగా ఏసస్ కంపెనీ కూడా స్మార్ట్ వాచీలపై ఆసక్తి చూపుతోంది. స్లైలిష్ గా కనిపిస్తోన్న పై ఫోటోలోని […]Full Article

కంటికి కనిపించని శక్తి భూమిని కాపాడుతోందా?

November 27, 2014 Posted By 0 comments
కంటికి కనిపించని శక్తి భూమిని కాపాడుతోందా?
విశ్వంలో జీవం ఉన్న గ్రహం మన భూమి ఒక్కటే. ఇలా జీవం మనుగడ ఇక్కడ కొనసాగుతోందంటే.. ఎన్నో సహజసిద్ధమైన రక్షణ వలయాలు భూమండలం చుట్టూ ఉండడమే కారణం. అయస్కాంత క్షేత్రంతో గురుత్వాకర్షణ ఉండడం…, ఓజోన్ పొరతో అతినీల లోహిత కిరణాలు భూమిని చేరకుండా ఉండడం మనకు తెలిసిందే. తాజాగా.. భూ ఉపరితలం నుంచి 11 వేల కిలోమీటర్ల ఎత్తులో కంటికి కనిపించని ఓ పొర భూమిని రేడియేషన్ నుంచి కాపాడుతోందని మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు గుర్తించారు. ఈ తరహా పరిశోధనలో […]Full Article

బృహస్పతి ఉపగ్రహంపై ఏలియన్స్..! – నాసా

November 25, 2014 Posted By 0 comments
బృహస్పతి ఉపగ్రహంపై ఏలియన్స్..! – నాసా
గ్రహాల్లోకెల్లా అతిపెద్దది గురుగ్రహం (జూపిటర్). భూమికి చంద్రుడు ఉపగ్రహంలా ఉన్నట్లే గురుగ్రహానికీ యూరోపా అనే ఉపగ్రహం ఉంది. ఇది బృహస్పతి చుట్టూ తిరుగుతూ తనచుట్టూ తాను తిరుగుతుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ యూరోపాపై గ్రహాంతరవాసులు ఉండొచ్చు అని నాసా అభిప్రాయం వ్యక్తం చేయడమే. ఏలియన్స్ ఇక్కడున్నారు.. అక్కడున్నారన్న ప్రచారం తప్పితే అసలు గ్రహాంతర వాసుల జాడలను ఎవరూ కనుగొనలేదు. తాజాగా జూపిటర్ ఉపగ్రహం యూరోపా వాతావరణ పరిస్థితులతో అక్కడ ఏలియన్స్ జాడలు ఉండే అవకాశం ఉందని నాసా చెబుతోంది. ఉపగ్రహంపై తెల్లగా కనిపిస్తున్న […]Full Article

మార్స్ పై క్యూరియాసిటీ కీలక అడుగు

November 21, 2014 Posted By 0 comments
మార్స్ పై క్యూరియాసిటీ కీలక అడుగు
అమెరికా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ లక్ష్యానికి దగ్గరైంది. ఎక్కడైతే అంగారక రహస్యాలు ఉంటాయని భావిస్తున్నారో ప్రస్తుతం రోవర్ అక్కడికి చేరుకుంది. మార్స్ శిలలపై అక్కడి ఆర్గానిక్ మ్యాటర్ పై క్యూరియాసిటీ శోధనలు సాగిస్తుంది. జీవం ఉందా లేదా.. ఒకప్పుడు మార్స్ పై నీటి జాడలున్నాయా లేదా అన్న విషయం తాజాగా క్యూరియాసిటీ ఉన్న కొండపైనే నిక్షిప్తమయ్యాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో క్యూరియాసిటీ రోవర్ పంపే చిత్రాలు, చేసే శోధనపై ఇప్పుడు నాసా శాస్త్రవేత్తల దృష్టి కేంద్రీకృతమైంది.Full Article

2021లో మానవసహిత యాత్ర..

November 13, 2014 Posted By 0 comments
2021లో మానవసహిత యాత్ర..
ఇస్రో మరో పెద్ద ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తోంది. అంగారక యాత్ర విజయవంతమవడంతో మున్ముందు మానవసహిత యాత్రకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. డిసెంబర్లో జీఎస్ ఎల్వీ పరీక్ష పూర్తయ్యాక మానవ సహిత యాత్రకు పూర్తి స్థాయి ప్రణాళికలు రచించనుంది. ఓ ప్రోటోటైప్ లో ముగ్గురిని ప్రయోగాత్మకంగా ఉంచి పరీక్షించేందుకు సిద్ధమవుతోంది. అన్నీ సక్సెస్ అయితే 2021 నాటికి అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ ప్రయోగంపై అంతిమంగా ప్రజలే తీర్పు చెప్పాలని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ ప్రకటించారు. మానవసహిత యాత్రతో పాటే ఇస్రో […]Full Article

మార్స్ దగ్గరికి మేమూ వెళ్తాం…

November 12, 2014 Posted By 0 comments
మార్స్ దగ్గరికి మేమూ వెళ్తాం…
అంగారకుడిపై ప్రయోగం అంటేనే ప్రపంచదేశాలు వెనకడుగు వేస్తాయి. ఎందుకంటే సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అసలు అంగాకర కక్ష్యలోకి ఉపగ్రహం వెళ్లాలంటేనే సవాలక్ష సమస్యలు అధిగమించాలి. ఇప్పటికే ఎన్నో దేశాలు విఫలమయ్యాయి కూడా. తొలి ప్రయత్నంలోనే భారత్ మంగల్యాన్ రూపంలో విజయాన్ని నమోదు చేసుకుంది. కిలోమీటర్ కు 10 రూపాయల అత్యంత తక్కువ ఖర్చుతోనే టార్గెట్ రీచ్ అయింది. ఈ పరిణామం చైనాకు చాలా చిన్నచూపుగా మారింది. కారణం 2011లో మార్స్ ప్రయోగం చేసి అది […]Full Article

కిటికీల్లేని విమానాలొచ్చేస్తున్నాయ్..

October 29, 2014 Posted By 0 comments
కిటికీల్లేని విమానాలొచ్చేస్తున్నాయ్..
విమానమంటే చిన్న కిటికీ కామన్. ఏం చూసినా అందులోనుంచే. కానీ రోజులు మారాయ్. టెక్నాలజీ పెరిగింది. ఇకపై ఫ్లైట్ జర్నీ అంటే గాల్లో తేలినట్లుందే అని పాటలు పాడుకోవాల్సిందే. కారణం విండోలు లేని ప్లేన్లు వస్తుండడమే. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ తో మీ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ స్క్రీన్ గా మారిపోతాయి. స్కీన్లను పర్సనల్ కంప్యూటర్లుగా వాడుకోవచ్చు. విమానం బయట అమర్చిన కెమెరాలతో స్కీన్లపై బయటి దృశ్యాన్ని యదాతథంగా చూడొచ్చు. అంటే లోపలున్నా ఆకాశవీధిలోని అందాలను […]Full Article