Tazaa Varthalu

మోదీకి దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్యాలి :

December 13, 2014 Posted By 0 comments
మోదీకి దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్యాలి :
బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ నేరుగా మోదీ కి సవాల్ విసిరారు. దమ్ముంటే తనని అరెస్ట్ చెయ్యాలని మోదీ కి , బిజెపి ప్రెసిడెంట్ అమీత్ షా కి ఆమె ఛాలెంజ్ చేసారు . మదన్ మిత్రా ని అరెస్ట్ చేసిన నేపధ్యం లో ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు . శారదా చిట్ ఫండ్ స్కాం లో నిందితుడు అయిన మదన్  మిత్రా ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . మదన్ మిత్రా బెంగాల్ క్యాబినెట్ మినిస్టర్ గా చేస్తున్నారు. దీంతో […]Full Article

రుణమాఫీ పై కోడెల అసంతృప్తి :

December 13, 2014 Posted By 0 comments
రుణమాఫీ పై కోడెల అసంతృప్తి :
ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నెల్లూరు లొని ఒక ప్రాంతం లో ప్రజలతో మాట్లాడినప్పుడు రుణ మాఫీ పైన తాను కూడా అసంతృప్తి గానే ఉన్నట్టు తెలిపారు . తమ ప్రభుత్వ ధ్యేయం రుణమాఫీ చెయ్యడం అనీ కానీ అది బ్యాంకు వారు పెట్టే ఇబ్బందుల వల్ల సాధ్య పడట్లేదు అని చెప్పుకొచ్చారు కోడెల . రుణ మాఫీ , కొత్త రాజధాని వంటి అంశాలు అసెంబ్లీ మొదలు కాగానే చర్చకు వస్తాయి అనీ, డిసెంబర్ 18 న ఆంధ్రప్రదేశ్ […]Full Article

గంధపు చెక్క స్మగ్లర్ కి కోటీ ఎనభై లక్షలు రుణమాఫీ :

December 13, 2014 Posted By 0 comments
గంధపు చెక్క స్మగ్లర్ కి కోటీ ఎనభై లక్షలు రుణమాఫీ :
ఒక పక్క రుణమాఫీ తక్కువ వచ్చింది అని ప్రజలు , రైతులు అసంతృప్తి గా ఉంటె మరొక పక్క రకరకాల స్కాములు బయట పడుతున్నాయి . ఎర్ర గంధం చెక్క స్మగ్లర్ గంగి రెడ్డి తమ్ముడు బ్రహ్మానంద రెడ్డి రుణ మాఫీ నుంచి విముక్తి పొందాడు. ఎంత అనుకుంటున్నారు ? ఒకటి కాదు రెండు కాదె ఏకంగా ఒక కోటి ఎనభై లక్షల రూపాయలి లభ్ది చేకూర్చింది ప్రభుత్వం ఇతనికి . దీంతో ఒక్క సారిగా ఉలిక్కిపడ్డ కడప జిల్లా రైతులు దీని పైన […]Full Article

” నా భార్య ని ఎత్తుకు పోయారు ” :

December 13, 2014 Posted By 0 comments
” నా భార్య ని ఎత్తుకు పోయారు ” :
బీహార్ లోని దానాపూర్ మిలిటరీ క్యాంపు లో తన భార్య ని మిలిటరీ కల్నల్ రాంకు అధికారు ఎత్తుకు పోయారు అని ఒక అధికారు పోలీసులని ఆశ్రయించాడు . తన భార్య కి కల్నల్ కి వివాహేతర సంభందం ఉంది అని అధికారి ఆరోపించాడు . ఆమె ఆర్మీ కి సంబందించిన స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు .ఈ ఆరోపణలు ఎదురుకుంటున్న రవిచందర్ (కల్నల్) మావోయిస్టు నిరోధ దళానికి కోబ్రా ఫోర్సు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు . అలాంటి హోదా లో […]Full Article

టి టి డి పి నేతల పైన కేసు లు :

December 12, 2014 Posted By 0 comments
టి టి డి పి నేతల పైన కేసు లు :
రాష్ట్ర ద్రోహం అంటూ టి టి డి పి నేతల పైన కోర్ట్ లో కేసు నమోదు అయ్యింది . నాంపల్లి హై కోర్ట్ లో ఒక ప్రైవేటు ఫిర్యాదు అందింది . ఎర్రబల్లి దయాకరరావు , రావుల్ చంద్ర శేఖర్ రెడ్డి లు కెసిఆర్ ని , రాష్ట్ర పక్షి ని , జంతువులని కించ పరిచే విధంగా మాట్లాడారు అని దాని సారాంశం . వీరి మాటలని రికార్డ్ చేసి మరీ ధర్మాసనానికి సమర్పించడం తో కేసు స్వీకరించిన కోర్ట్ దీనిపైన నివేదిక […]Full Article

శభాష్ సచిన్ , ఆమె కి విముక్తి కలిగించాడు :

December 12, 2014 Posted By 0 comments
శభాష్ సచిన్ , ఆమె కి విముక్తి కలిగించాడు :
మొన్నామధ్య ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గి రిఫేరీ లు అన్యాయం చేసారు అంటూ పథకం తీసుకోవడం లో నిరాకరించిన భారత బాక్సర్ సరితా దేవిపైన భారత ఒలింపిక్ సంఘం సస్పెండ్ చేసి సీరియస్ అయ్యింది . ఆమెని జాతీయ, అంతర్జాతీయ పోటీ లకి అనర్హురాలిగా ప్రకటించింది. ఆమెకి ఎవ్వరూ కూడా అనుకూలంగా మాట్లాడలేదు. క్రమశిక్షణ రాహిత్యం కింద ఆమె చేసిన పోరపాటుని దృవీకరిస్తూ ఆమెని తీవ్రంగా మందలించింది సంఘం. ఈ నేపధ్యం లో ఆమె పక్కన సచిన్ టెండూల్కర్ మాత్రం నిలబడ్డాడు . […]Full Article

మంత్రులని మోదీ లేక్కచేయ్యట్లేదా ?

December 12, 2014 Posted By 0 comments
మంత్రులని మోదీ లేక్కచేయ్యట్లేదా ?
అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా మోదీ ని ఆయన పాలనని ఎండగట్టే పనే పెట్టుకుంది. ఆయన ఒక అబద్ధపు పుట్ట అని ఎన్నికలలో ఇచ్చిన హామీలు అన్నీ కలలు గానే మిగిలిపోయేలా చేసాడు అని కాంగ్రెస్ హడావిడి చేస్తోంది . కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మరొక అడుగు ముందుకు వేసి మోదీ మీద మరింత విరుచుకు పడ్డారు . కొంత మంది కార్పొరేట్ వ్యక్తుల కోసం మోదీ ప్రభుత్వం నడుపుతున్నారు అని ఆయన మండి పడ్డారు. దేశం మొత్తం మీద ఎలాంటి […]Full Article

తెలుగు తమ్ముళ్ళు మధ్య ఘర్షణ :

December 12, 2014 Posted By 0 comments
తెలుగు తమ్ముళ్ళు మధ్య ఘర్షణ :
రాజకీయాలు అంటేనే వర్గ పోరు , ఇంటి పోరు అన్నట్టు ఉంటుంది . 9 సంవత్సరాల తరవాత మళ్ళీ అధికారం చేపట్టిన టిడిపి లో లుకలుకలు అప్పుడే మొదలయ్యాయి. టీ డీ పీ నేతలు రాయదుర్గం లో ప్రతీ దానికి కొట్టుకు చావడం హై కమాండ్ కి తలనొప్పిగా మారింది . రాయదుర్గం టీడీపి నేతలలో వర్గపోరు తీవ్రమైంది. టీడీపి నేతలు మునిసిపల్ వైస్ చైర్మన్ మాబూసాబ్, పసుపులేటి నాగరాజుల మధ్య ఘర్షణ మొదలైంది. మాబూసాబ్ రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు. ప్రభుత్వ విప్ కాలువ […]Full Article

కేంద్రం తో ఇక దోస్తీ , దిగొచ్చిన కెసిఆర్ :

December 12, 2014 Posted By 0 comments
కేంద్రం తో ఇక దోస్తీ , దిగొచ్చిన కెసిఆర్ :
కేంద్రమా , రాష్ట్రమా అంటే ఎప్పటికైనా కేంద్రమే పై చెయ్యి లో ఉండి తీరుతుంది . ప్రస్తుతం ఒక మెట్టు దిగటానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్. కేంద్రంతో అవసరం లేని వైరం కన్నా  పనికొచ్చే దోస్తీ నే మంచిది అనుకున్నారో ఏమో ఇప్పటికే పార్టీ వారికి దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. జాతీయ స్థాయిలో సంచరించే ఎంపి లు , పెద్ద నాయకులు వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తో వ్యవహరించాలి అంటూ కెసిఆర్ హితబోధ చేస్తున్నారు. ఎన్డీయేకి […]Full Article

పేదోడికి ఎన్టీఆర్ పండుగ కానుక :

December 12, 2014 Posted By 0 comments
పేదోడికి ఎన్టీఆర్ పండుగ కానుక :
పథకం ఒకటే కానీ ప్రభుత్వాలు వేరయా అవి పెట్టె పేర్లు మాత్రమే వేరయా అన్నట్టు ఉంది పరిస్థితి . ఒక్కొక్క ప్రభుత్వం మారడం పథకాల పేర్లు ఇష్టం వచ్చినట్టు మార్చేయడం అలవాటు అయిపొయింది . కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే 9 సరుకుల పధకం పెట్టారో దానిని ఒక ప్యాక్ గా అందించ బోతోంది టిడిపి ప్రభుత్వం. దానికి మంచి ఆదరణ వస్తుంది అని ఆశిస్తున్న తెలుగు తమ్ముళ్ళు అన్నగారి పేరు ఏదైనా పెడదాము అని ఆలోచనలో ఉన్నారు. అయితే ఉచితంగా ఇవ్వాలా ఏదైనా […]Full Article