Tazaa Varthalu

ఇప్పుడప్పుడే రావట్లేదు

December 14, 2014 Posted By 0 comments
ఇప్పుడప్పుడే రావట్లేదు
  బిజెపి లీడర్ అమిత్ షా తెలంగాణా కి వస్తారు, ఎదో చేస్తారు అని ఆశపడ్డ తెలంగాణా బిజెపి శ్రేణులకి నిరాశే మిగిలింది . ఆయన తెలంగాణా పర్యటన వాయిదా పడింది . డిసెంబర్ నెలలో రావాలి అనుకున్న ఆయన పర్యటన జనవరి నెల కి వాయిదా పడింది . తెలంగాణలో పట్టభద్రుల నియోజకర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున వాటికి సంబంధించి కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం బిజీగా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న బిజెపి చీఫ్ అమిత్ షా తన పర్యటన జనవరి […]Full Article

రేవంత్ రెడ్డి ని సమాధానం చెప్పమన్న కోర్ట్

December 14, 2014 Posted By 0 comments
రేవంత్ రెడ్డి ని సమాధానం చెప్పమన్న కోర్ట్
మై హోం అధినేత రామేశ్వర్ రావు టీ డీ పీ లీడర్ రేవంత్ రెడ్డి పైన  దాఖలు చేసిన పిటిషన్ నిన్న విచారణ లోకి వచ్చింది . రామేశ్వర రావు స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన కోర్ట్ దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి అంటూ రేవంత్ కు నోటీసు లు కూడా పంపింది . తెలంగాణా ముఖ్యమంత్రి ని , ఆయన బంధువైన రామేశ్వర్ రావు ని ఘాటుగా విమర్శలు చేసినందుకు కోర్టు ఆయనని వివరణ అడుగింది . పరువు నష్టం దావా […]Full Article

కోట్లకు కోట్లు రుణమాఫీ…రైతులు కాదు వారు బినామీ లు! :

December 14, 2014 Posted By 0 comments
కోట్లకు కోట్లు రుణమాఫీ…రైతులు కాదు వారు బినామీ లు! :
తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఉంది పరిస్థితి . రుణ మాఫీ ఇంటర్నెట్ లో పెట్టిన దగ్గర నుంచీ రకరకాల బినామీ జనాల బాగోతాలు బయట పడుతున్నాయి . విజయనగరానికి చెందిన వెంకయ్య పేరు అంతర్జాలం లో పెట్టిన లిస్టు లో మొదటిగా ఉన్నాడు . కానీ అతనికి రుణ మాఫీ అందే ప్రసక్తి లేదు. అందుకంటే అతను సమర్పించిన డాక్యుమెంట్ లు అన్నీ ఫేక్ వి అని తేలాయి కాబట్టి . అంతే కాకుండా విజయనగరం లో ఎందరో  కాంగ్రెస్ , టిడిపి […]Full Article

రెహమాన్ కి మరొక ఆస్కార్ అవకాశo ?

December 14, 2014 Posted By 0 comments
రెహమాన్ కి మరొక ఆస్కార్ అవకాశo ?
ఆస్కార్ తో ప్రపంచ ఖ్యాతి గడించిన ఏ ఆర్ రెహమాన్ ఇప్పుడు మరొక్క సారి ఆ అవార్డ్ గెలిచే అవకాశాన్ని దగ్గర చేసుకుంటున్నారు . 87 వ ఆస్కార్ అవార్డ్స్ లో 114 నామినేషన్ లలో రెహమాన్ వి మూడు ఎంట్రీస్ ఉండడం గమనార్హం . మిలియన్ డాలర్ ఆర్మ్ , హుండ్ర్డ్ ఫుట్ జర్నీ తో పాటు కోచడైన్ సినిమా కి కూడా వాటిలో చోటు దక్కింది . జనవరి 15 న ఈ అవార్డులు ప్రకటిస్తారు . ఫెబ్రవరి 22 న […]Full Article

నోబెల్ బహుమతి వచ్చినా దేశం లోనికి రానివ్వరా ?

December 14, 2014 Posted By 0 comments
నోబెల్ బహుమతి వచ్చినా దేశం లోనికి రానివ్వరా ?
ఆడపిల్లల హక్కుల గురుంచి అతి చిన్న వయసు నుంచీ పోరాడిన మలాలా కి నోబెల్ బహుమతి దక్కిన విషయం విధితమే . ఈ పరిస్థితుల్లో మలాలా కి సొంత దేశం అయిన పాకిస్తాన్ నుంచి ఎంత స్వాగతం లభించాలి ? ఆమె తో పాటు నోబెల్ పురస్కారాన్ని పంచుకున్న కైలాష్ సత్యర్ధి మాత్రం భారత దేశ ప్రధాని , ప్రెసిడెంట్ లని స్వయంగా కలిసి గర్వంగా దేశానికి అడుగుపెట్టగా మలాలా ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయింది . పాకిస్తాన్ లో అడుగు పెడితే ఆమె కి […]Full Article

గూగుల్ వద్ద కోటి రూపాయల వేతనం కొట్టేసిన మరో తెలుగోడు :

December 14, 2014 Posted By 0 comments
గూగుల్ వద్ద కోటి రూపాయల వేతనం కొట్టేసిన మరో తెలుగోడు :
కోనాపురం గ్రామానికి చెందిన  ఎడ్ల బక్కారెడ్డి అతని భార్య కవితల ముద్దుల తనయుడు ధావన్ రెడ్డి గూగుల్ కంపెనీ కి సెలెక్ట్ అయ్యాడు . స్విట్జర్లాండ్ లోని జూరిక్ పట్టణానికి చెందిన కార్యాలయాల్లో ఈ నెల ఒకటి నుంచీ విధుల్లో హాజరు అయ్యాడు. నర్సంపేటలోని సెయింట్ మేరీ పాఠశాలలో 2000 సంవత్సరంలో 2వ తరగతి చదివానని తెలిపాడు. తన తండ్రికి విప్రో కంపెనీలో సీనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగం రావడంతో బెంగళూర్ వెళ్లామని చెప్పాడు. అక్కడే ఇంటర్ పూర్తి చేసి, 2014 వరకు సూరత్‌లోని నిట్ […]Full Article

ఐఎస్ఐఎస్ పునాదులు భారత్ లో?

December 14, 2014 Posted By 0 comments
ఐఎస్ఐఎస్ పునాదులు భారత్ లో?
ఐఎస్ఐఎస్ ఈ పేరు వింటేనే ప్రస్తుతం ప్రపంచ దేశాలు గడగడ లాడుతున్నాయి. అలాంటి ఐఎస్ఐఎస్ కి సంబంధించిన ట్విట్టర్ హేండిల్ పునాదులు మన భారతదేశం లో ఉన్నాయి అంటే నమ్మశక్యం కావడం లేదు కదా ?  కర్ణాటక లోని 24 ఏళ్ళ మెహ్ది మశ్రూర్ బిస్వాస్ అనే వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు . అతని ఇంటిలోకి ప్రవేశించిన డిసిపి  బృందం జలహళ్లి లోని అతని ఇంటిలోనే అరెస్ట్ చేసింది. @ShamiWitness పేరుతో ట్విట్టర్ లో నడుపుతున్న ఆగంతకుడు ఐఎస్ఐఎస్ […]Full Article

హైదరాబాద్ వాహనదారులకు హెచ్చరిక!

December 14, 2014 Posted By 0 comments
హైదరాబాద్ వాహనదారులకు హెచ్చరిక!
హైదరాబాద్ లో ఉండే లేదా హైదరాబాదు కు తరచూ వచ్చిపోతుండే వాహన వినియోగదారులకి ఇది చాలా ముఖ్య గమనిక . ఇది ఒక రకమైన హెచ్చరిక లాంటిది. మీ వాహన ట్రాక్ రికార్డ్ ను ఆన్ లైన్ లో ఒక్క సారి చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ లు 2009 నుంచీ ఇప్పటివరకూ ఉల్లంఘించిన కేసులు 40 లక్షల పై మాటేనట. దీంతో వీటిని అన్నిటినీ పరిగణ లోకి తీసుకుంటూ 15 లక్షల మందిని బాధ్యులు గా పేర్కొంటున్నారు పోలిసు […]Full Article

రాజధాని ప్లాన్ అప్పుడే రెడీ :

December 13, 2014 Posted By 0 comments
రాజధాని ప్లాన్ అప్పుడే రెడీ :
సింగపూర్ చేతిలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులని పెట్టిన రాష్ట్ర సర్కారు కి శుభవార్త . కేవలం ఒక్కరోజు లోనే రాజధాని ప్లాన్ ని మనోళ్ళ చేతిలో పెట్టేసారు . మరొక్క ఆరునెలల గడువులో మాస్టర్ ప్లాన్ డిజైన్ రూపొందిస్తాం అని మాట కూడా ఇచ్చేసారు . సచివాలయంలో గురువారం సింగపూర్ ప్రతినిధి బృందంతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రవాణా, ఆర్ అండ్ బి, నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్, పోలీసు, ఇంటెలిజెన్స్, టూరిజం, దేవాదాయ, ప్రణాళిక శాఖలకు చెందిన […]Full Article

ఫిల్మ్ సిటీ చూసి షాక్ అయిన కెసిఆర్ :

December 13, 2014 Posted By 0 comments
ఫిల్మ్ సిటీ చూసి షాక్ అయిన కెసిఆర్ :
తమకంటూ ఒక గుర్తింపు ఉన్న సంస్థ రామోజీ రావు ది . ఒకపక్క ఈనాడు లాంటి పేపర్ ని నడుపుతూ రామోజీ ఫిలిం సిటీ కట్టి ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఫిలిం సిటీ గా పేరు సంపాదించుకున్నారు . ఈ ఫిలింసిటీ ని ముఖ్య మంత్రి కెసిఆర్ నిన్న సందర్శించారు . సందర్శనతో ఎంతో ముగ్ధులు అయిన తెలంగాణా ముఖ్యమంత్రి రామోజీ పైన ప్రసంశల జల్లు కూడా కురిపించారు. రామోజీరావు తన ‘ఓం’ అనే కొత్త ఆధ్యాత్మిక ప్రాజెక్ట్ గురించి చెప్పగా విన్న […]Full Article