Tazaa Varthalu

వారు చేసేది జిహాద్ కాదు, పాశవిక హత్యలే – అసదుద్దీన్ ఒవైసి

February 5, 2015 Posted By 0 comments
వారు చేసేది జిహాద్ కాదు, పాశవిక హత్యలే – అసదుద్దీన్ ఒవైసి
ఇస్లామిక్ స్టేట్ చేసే హింస జిహాద్ కానే కాదని అవి కరడుగట్టిన హంతకులు చేసే హత్యలని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి పేర్కొన్నారు. 144 సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపురాతన ఇస్లామిక్ స్టడీస్ సంస్థ స్థాపించిన  హజ్రత్ అన్వరుల్లా ఫరూఖి వర్ధంతి సందర్భంగా గురువారం నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన ఈ విధంగా అన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  “ఇప్పటికే జిహాదీ పేరుతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అనేకమంది చంపారు. అంతేకాకుండా తలలు నరకడం, సజీవంగా తగులబెట్టడం లాంటి అకృత్యాలు […]Full Article

మిమ్మల్ని స్మార్ట్ గా మార్చడానికి ఉపయోగ పడే 8 వెబ్ సైట్ లు

December 18, 2014 Posted By 0 comments
మిమ్మల్ని స్మార్ట్ గా మార్చడానికి ఉపయోగ పడే 8 వెబ్ సైట్ లు
1. http://www.duolingo.com ఈ వెబ్ సైట్ ద్వారా సాధారణ వ్యక్తి చాలా సులువు గా పరాయి బాష ని నేర్చుకోవడానికి వీలు ఉన్నది. సులువు గా అర్ధం చేసుకునే విధంగా సాఫ్ట్ వేర్ ని రూపొందించారు . మనం బాష నేర్చుకునేటపుడు తప్పులు చేసే అవకాశం ఉండడం తో దానికి అనుగుణం గా ఈ సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం చెయ్యబడి ఉన్నది . 2. www.khanacademy.com ఖాన్ అకాడమీ గా పిలవబడే ఈ వెబ్ సైట్ ద్వారా మనకి చదువుపరం గా మంచి లభ్ది […]Full Article

ఫోటో వెనక కథ

December 18, 2014 Posted By 0 comments
ఫోటో వెనక కథ
ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమి అనిపిస్తోంది ? ఒక బాలుడు బద్ధకంగా వెనక్కి కూర్చుని ఎందుకు రా బాబు మా అమ్మ నాకు అన్ని ఇలాంటి పనులే చెబుతుంది అని విసుక్కుంటూ కూరలు తరుగుతున్నాడు అనుకుంటున్నారు కదా. మన లాగానే ఈ ఫోటో తీసిన వ్యక్తి కూడా అనుకున్నాడట . నీ పేరేంటి బాబు అని అడిగితే కూడా ఆ బాబు సమాధానం ఇవ్వలేదు అట . కనీసం ఇతని వైపు కూడా చూడలేదు . వీడికి ఇంత పోగరేంటి అనుకున్నాడో ఏమో […]Full Article

బియాస్ నది విషాదం ఎక్కడా పునరావృతం కానివ్వం – బాబు :

December 17, 2014 Posted By 0 comments
బియాస్ నది విషాదం ఎక్కడా పునరావృతం కానివ్వం – బాబు :
బియాస్ నది విషాదాన్ని మనం ఎప్పటికీ మరచి పోలేము. బియాస్ నది బాధితుల కోసం చంద్రబాబు 5 లక్షల నష్ట పరిహారాన్ని అందజేశారు. అక్కడ వచ్చిన బాధితుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి తీవ్ర ప్రమాదాలు ఇక  ఎప్పుడూ జరగకుండా చర్యలు తీసుకుంటాము అని మాట ఇచ్చారు. త్రిసభ్య కమిటీ ని ఏర్పాటు చేసిన బాబు కొన్ని గైడ్ లైన్స్ ని నిర్మించాలని వాటి అనుగుణంగానే టూర్ లు సాగేలా చర్యలు చేపట్టాలని ప్రకటించారు. ప్రతి కాలేజీ , విద్యాలయం అవి తప్పనిసరిగా పాటించేలా చర్యలు […]Full Article

మోదీ సంతాపం, సహకారం అందిస్తాం అని ప్రకటన

December 17, 2014 Posted By 0 comments
మోదీ సంతాపం, సహకారం అందిస్తాం అని ప్రకటన
నిన్న పెషావర్ లో జరిగిన విద్యార్ధుల పై ముహ్కురుల పైశాచిక దాడిని తీవ్రంగా ఖండించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అవి తీవ్రవాదుల పిరికి చర్యలు గా పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో నేరుగా ఫోన్ లో మాట్లాడిన మోదీ భారతదేశం తీవ్ర దిగ్భ్రాంతి కి గురి అయ్యింది అని తీవ్రవాదుల ఈ చర్యలని యావత్ జాతి ఖండిస్తోంది అని తెలిపారు. భారతదేశంలోని స్కూళ్ళలో రెండు నిమిషాలు మౌనం పాటించాలని ఆదేశాలు జారీ చేసారు. టెర్రరిజాన్ని అంతమొందించడం లో పాకిస్తాన్ కి […]Full Article

‘మేక్ ఇన్ ఇండియా’ ని ఇండియా లో చెయ్యనే లేదు

December 16, 2014 Posted By 0 comments
‘మేక్ ఇన్ ఇండియా’ ని ఇండియా లో చెయ్యనే లేదు
మేక్ ఇన్ ఇండియా , మేక్ ఇన్ ఇండియా అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం , ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆ మేక్ ఇన్ ఇండియా లోగో నే భారత్ లో తయారు చేయించలేదు అని తెలుస్తోంది . మేక్ ఇన్ ఇండియా వెబ్ సైట్ నే కాదు మొత్తం గా ఆ ఆలోచన, ప్రచారం తాలూకు  మూలం అంతా కూడా అమెరికన్ కంపెనీ లో నుంచి వచ్చింది అని తెలుస్తోంది . ‘మేక్ ఇన్ ఇండియా ‘ ముఖ్యం ఉద్దేశ్యం భారత దేశం […]Full Article

ఆపదలో ఉన్న వారికి ఆపన్న ‘ఆటో’ హస్తం

December 16, 2014 Posted By 0 comments
ఆపదలో ఉన్న వారికి ఆపన్న ‘ఆటో’ హస్తం
inside మేటర్ : దేశ రాజ ధాని డిల్లీ లో రోజు రోజుకి ఆడవారి మీద ఆటో డ్రైవర్ లు , క్యాబ్ డ్రైవర్ ల వల్ల పెరిగిపోతున్న అత్యాచారాలు ఒక ప్రక్కన చూస్తున్నాం. మరొక ప్రక్క ఇలాంటి ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు . కనిపించడమే కాక చచ్చిపోతున్న మానవత్వానికి ఊపిరిలూదుతున్నారు. ఈయన ప్రమాదం లో ఉన్నవ్యక్తులను, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు నొప్పులు పడుతున్నప్పుడు డబ్బులు తీసుకోకుండా హాస్పిటల్ కి తీసుకువెళతారు.Full Article

మోదీ యిస్తానన్న 1000 కోట్లు ఏవి ?

December 16, 2014 Posted By 0 comments
మోదీ యిస్తానన్న 1000 కోట్లు ఏవి ?
హుదూద్ బాధితుల సహాయార్ధం మేమున్నాము అంటూ మోదీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సరిగ్గా అమలు అవడం లేదు. దేశం లో ఎన్నడూ లేనట్టు గా తీవ్రమైన తుఫాను పరిణమించిన నేపధ్యం లో తెదేపా మిత్ర పక్షంగా వున్న బీజేపి అధికారం చెలాయిస్తున్నా కూడా ఇప్పటివరకూ కేవలం 400 కోట్లు మాత్రమే విడుదల చేసింది. యూనియన్ హోం మినిస్ట్రీ అధిపతి అనిల్ గోస్వామి మరొక 440 కోట్లు విడుదల చేయ్యనున్నట్టు ప్రకటించారు . తక్షణం 1000 కోట్లు ఇస్తాము అన్న మోదీ మాటలు ఏమయ్యాయి అంటున్నారు […]Full Article

తలసాని జంప్ , తెరాస లో మంత్రి పదవి ?

December 16, 2014 Posted By 0 comments
తలసాని జంప్ , తెరాస లో మంత్రి పదవి ?
టిటీడీపీ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ మరికాసేపట్లో టిడిపికి దూరం అవనున్నారు . ఆయన పార్టీ కి రాజీనామా చేసి తెరాస లో చేరబోతున్నారు. ఇవాళ కాబినెట్ విస్తరణ కూడా ఉండడం తో ఆయనకి మంత్రి పదవి తప్పని సరి అనే వాదనలు వినపడుతున్నాయి. ఎలాగైనా తెదేపా కాడర్ ని తమ వైపు తీసుకు రావాలి అనే కెసిఆర్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది అని చెబుతున్నారు. కాబినెట్ విస్తరణ వరకూ ఎలాంటి విషయాన్ని బయటకి తెలియనీయకుండా ఇప్పటికి ఇప్పుడు ఇలా చెయ్యడం టిటీడీపీ […]Full Article

ద్వారకాపూడి ని దత్తత తీసుకున్న అశోక్ గజపతి రాజు

December 14, 2014 Posted By 0 comments
ద్వారకాపూడి ని దత్తత తీసుకున్న అశోక్ గజపతి రాజు
ఎంపి ల మాదిరి గానే మినిస్టర్ లు కూడా గ్రామాలని దత్తత తెసుకోవాలి అనే సదుద్దేశం తో విమానయాన మినిస్టర్ అశోక్ జగపతిరాజు ద్వారకపూడి ని దత్తతు తీసుకున్నారు. విజయనగరం వద్ద ఉన్న పల్లెటూరు ద్వారకాపూడి ని  దత్తత చేసుకోవడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు . పార్లమెంట్ అభ్యర్ధి గా అదే ప్రాంతం నుంచి ఎంపి అయిన అశోక్ ఆ ప్రాంతానికి మంచి చెయ్యాలి అనే సదుద్దేశం తో ఈ ముందు అడుగు వేసారు. ద్వారకాపూడి రోడ్డు ల దగ్గర నుంచి నిర్మాణాలు , […]Full Article