Health & Beauty

క్యాన్సర్‌ను చంపే దోస

February 14, 2015 Posted By 0 comments
క్యాన్సర్‌ను చంపే దోస
మధుమేహం, కేన్సర్‌లను నివారించే లక్షణాలు దోసకాయల్లో ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది. దోసకాయల్లో ఉన్న కుకుర్‌బిటాసిన్స్‌ అనే పదార్థం కేన్సర్‌ కణాలను చంపివేస్తుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది. భారతదేశంతో పాటు చైనాలోను కొన్నివేల సంవత్సరాల నుంచి కాలేయ వ్యాధి చికిత్సకు దోసకాయలతో పాటు వాటి ఆకులతో కూడిన ఔషధాలను వినియోగిస్తున్నారు. తాజాగా దోసకాయల్లో కేన్సర్‌ కణాలను చంపివేసే కుకుర్‌బిటాసిన్స్‌ ఎక్కువ మోతాదులో ఉందని పరిశోధకులు తేల్చారు. దోసకాయలతో జరిపిన క్రినికల్‌ ట్రయల్స్‌లో కేన్సర్‌ నివారణలో మంచి ఫలితం కనిపించిందని పరిశోధకులు తెలిపారుFull Article

కాంటాక్ట్ లెన్స్ తో జాగ్రత్త

February 14, 2015 Posted By 0 comments
కాంటాక్ట్ లెన్స్ తో జాగ్రత్త
కాంటాక్ట్ లెన్స్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.లేకపోతే కళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పడతాము.. ఈ సంఘటన తైవాన్ లో చోటు చేసుకుంది…23సంవత్సరాల lian kao అనే అమ్మాయికి ఎదురైంది.తను 6 నెలల పాటు లెన్స్ ని క్లీన్ చేసుకోకుండా ,మార్చకుండా ఉండటంతో ఇన్ఫెక్షన్ మొదలయింది…దీనితో తన కంటి చూపు కోల్పోవలసి వచ్చింది… ఈ ఇన్ఫెక్షన్ అకాన్తమీబ అనే ఏక కణ జీవి వల్ల కలుగుతుంది,ఈ ఇన్ఫెక్షన్ ని కెరటిటిస్ అంటారు.దీనికి త్వరగా అభివృద్ది చెందే గుణం ఉంది.కాంటాక్ట్ లెన్స్ ని సశుభ్రపరచుకోకపోతే ఇది […]Full Article

ఒళ్లు తగ్గించే ‘పచ్చిమిరపకాయ’ మాత్ర:

February 13, 2015 Posted By 0 comments
ఒళ్లు తగ్గించే ‘పచ్చిమిరపకాయ’ మాత్ర:
పచ్చిమిరపకాయలు తింటే నోరు మండిపోతుందని వాటిని దూరం పెట్టేస్తున్నారా? కానీ ఈ కబురు వింటే ఘాటెత్తే పచ్చిమిరపకాయల్ని ఇష్టంగా లాగించేస్తారు. వీటిలో శరీరపు మెటబాలిజంను ప్రేరేపించే కేప్సైసిన్‌ అనే ఓ పదార్థం ఉంది.దీంతో తయారైన సప్లిమెంట్స్‌ తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుందట. మన శరీరంలో తెలుపు, గోధుమరంగు రెండు రకాల కొవ్వులుంటాయి. తెలుపు రంగు కొవ్వు కణాల్లో శక్తి నిల్ల ఉంటే గోధుమ రంగు కొవ్వు కణాలు ఆ కొవ్వు కరిగేందుకు సహాయపడతాయి. కాబట్టి గోధుమ రంగు కొవ్వును అందించే పదార్థాలను […]Full Article

మంచి పోషకాల మొక్కజొన్న

February 12, 2015 Posted By 0 comments
మంచి పోషకాల మొక్కజొన్న
పిల్లలకు ఏ చిరుతిండి పెట్టాలా అన్నది అమ్మ ఆలోచన. అన్ని కాలాల్లోనూ విరివిగా దొరికే స్వీట్‌కార్న్‌ను రకరకాల రుచులతో పిల్లల టిఫిన్ బాక్స్‌లలో పెట్టడం లేదా వారికి స్నాక్స్‌గా ఇవ్వడం మంచిది. ఎందుకంటే… స్వీట్‌కార్న్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే మినరల్స్, ఫోలిక్ యాసిడ్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి.  స్వీట్‌కార్న్‌లో ఉండే విటమిన్ సి పంటిజబ్బులను దరిచేరనివ్వదు. అలాగే జుట్టు మృదువుగా పెరిగేందుకు దోహదపడుతుంది. స్వీట్‌కార్న్‌తో పోల్చితే మొక్కజొన్న మరికాస్త చవకైనది. ఇది మంచి సీజనల్ ఫుడ్. ఇందులో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియ […]Full Article

అన్నమూ ఆరోగ్యమే

February 12, 2015 Posted By 0 comments
అన్నమూ ఆరోగ్యమే
రైస్‌ తింటే శరీరంలో చక్కెర శాతం పెరుగుతుందనేది చాలామంది గాఢాభిప్రాయం. కానీ ఇది నిజం కాదు. రైస్‌ను పప్పు, కూర వంటి వాటితో కలిపి మితంగా తీసుకుంటే శరీరంలో చక్కెర శాతం పెరగదు. పైగా ఇదెంతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా. ఇందుకు కారణాలేమిటో ఈ వారం తెలుసుకుందాం… చాలామంది మేం రైస్‌ (తెల్ల అన్నం) తినం అంటుంటారు. ఎందుకు అని అడిగితే ఫ్యాట్‌ పెరుగుతాం అని జవాబిస్తుంటారు. దీనికి కారణం రైస్‌లో చక్కెర శాతం ఎక్కువ ఉండడమే. కానీ మనం తినేటప్పుడు రైస్‌ ఒక్కదాన్నే […]Full Article

మానవ వ్యర్థాలను వడబోసే వస్త్రం

February 11, 2015 Posted By 0 comments
మానవ వ్యర్థాలను వడబోసే వస్త్రం
మానవ వ్యర్థాలలోని నీటి అణువులను వేరుచేయడం ద్వారా సూక్ష్మక్రిముల వ్యాప్తి, నీటి కాలుష్యం, ఇతర వ్యాధులను దూరం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికోసం ఓ కొత్తరకం వసా్త్రన్ని అభివృద్ధి చేసినట్లు వారు వివరించారు. దీన్ని టాయ్‌లెట్‌ నిర్మాణంలో ఉపయోగిస్తే.. మానవ వ్యర్థాలలోని నీటిని, తేమను ఆవిరిగా మార్చుతుందని అన్నారు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ ప్రాజెక్టును ఇండియాలో పరీక్షించనున్నట్లు డెలావేర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ స్టీవెన్‌ కె. డెంటెల్‌ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మలమూత్ర విసర్జన కోసం మెరుగైన పారిశుద్య వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు […]Full Article

విటమిన్‌-ఎ తో పిల్లలకు మలేరియా రాదు!

February 11, 2015 Posted By 0 comments
విటమిన్‌-ఎ తో పిల్లలకు మలేరియా రాదు!
ఆకుకూరల్లో విరివిగా లభించే విటమిన్‌-ఎ కళ్లకు మంచిది.. రేచీకటిని దూరం చేస్తుంది! ఇది చాలా మందికి తెలిసిన విషయమే! కానీ, తెలియని ఇంకో విషయమేంటంటే.. అదే విటమిన్‌-ఎ.. చిన్నారులకు మలేరియా రాకుండా నివారిస్తుంది!! ఇది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట! ముఖ్యంగా వర్షాకాలంలో దీనిని ఇస్తే దాని ప్రభావం చాలా వరకు పనిచేస్తుందని వివరిస్తున్నారు. జాన్‌ హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ పరిశోధకులు 6,100 మంది ఆరు నెలల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలపై పరిశోధనలు చేశారు. వారికి ముందుగానే విటమిన్‌-ఎను ఒకేసారి పెద్దమోతాదులో ఇస్తే దానిని […]Full Article

మనం తినే ఆహారం ఎంత వరకు ఆరోగ్యదాయకం?

February 10, 2015 Posted By 0 comments
మనం తినే ఆహారం ఎంత వరకు ఆరోగ్యదాయకం?
ప్రతి రోజు మనం తినే ఆహారం ఎంత ఆరోగ్యవంతమైనది? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని వెతికితే కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడవుతాయి.. చీజ్‌లో పదిశాతమే! చాలా మందికి చీజ్‌ అంటే చాలా ఇష్టంగా తింటారు. కానీ ప్రొసెస్డ్‌ చీజ్‌లో పది శాతం మాత్రమే సహజమైన పదార్థముంటుంది. మిగిలినదంతా నీరు, వెజిటబుల్‌ ఆయిల్‌, బంగాళాదుంపల పొడి, మిల్క్‌ ప్రొటీన్లు, జొన్న సిరప్‌, ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటుంది. ఈ పదార్థాలన్నింటి వల్లే చీజ్‌కు ఆ రుచి వస్తుంది. ఐస్‌క్రీమ్‌లో పాలు తక్కువే! ప్రతి రోజు మనం తినే ఐస్‌క్రీమ్‌లో […]Full Article

ఎత్తు పెరగాలంటే..

February 10, 2015 Posted By 0 comments
ఎత్తు పెరగాలంటే..
మంచి హైట్‌తోనే మ్యాన్లీలుక్‌. మరి హైట్‌ పెరగాలంటే…? టానిక్కులు, తైలాలు పనిచేయవు. కానీ అందుబాటులోకి వచ్చిన కొత్త చికిత్సా విధానంతో నాలుగైదు అంగుళాల వరకు హైట్‌ పెరగొచ్చని అంటున్నారు వైద్యులు. ‘ల్లిజరోవ్‌’ అని పిలిచే ఈసర్జరీకి ఇటీవల డిమాండ్‌ పెరుగుతోంది. ఆ విశేషాలు ఇవి…ఎత్తు పెరగడానికి చేసే సర్జరీ ఎక్కడో విదేశాల్లో చేస్తున్నారనుకుంటే పొరపాటే. ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఈచికిత్స అందుబాటులోఉంది. విదేశాల నుంచి చాలా మంది ఢిల్లీ వచ్చి చికిత్స తీసుకుని వెళుతున్నారు. ఢిల్లీలోని శ్రీబాలాజీ యాక్షన్‌ మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌లో ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా […]Full Article

నెమ్మదిగా తింటే బరువు పెరగరు

February 9, 2015 Posted By 0 comments
నెమ్మదిగా తింటే బరువు పెరగరు
ఉరుకుల పరుగుల జీవితం వల్ల హడావిడిగా తినాల్సిన పరిస్థితి దాదాపుగా అందరిదీ. అలా తినడం వెనుక వృత్తిపరమైన ఒత్తిళ్లే కారణమని ఎక్కువ మంది అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు. వేగంగా తినడానికి బాల్యం నుంచీ అదో అలవాటుగా ఉండడం కూడా కారణమే అంటున్నారు వైద్యులు. ఒక్కోసారి విపరీతంగా ఆకలివేయడం, నిర్ణీత సమయంలో భోజనం చేయాలనే నియయమేదీ పెట్టుకోకపోవడం, కొన్ని రకాల ఉద్యోగ, వ్యాపారాల్లో సమయం కుదరక పోవడం, ఇవేమీ లేకపోయినా అనాదిగా ఉన్నఅలవాట్లు అంతసులువుగా వదలకపోవడం కూడా ఇందుకు కారణమే. ఎలామొదలైనా, కాలం […]Full Article