Health & Beauty

గర్భిణులకు పాలతో చేటు

February 25, 2015 Posted By 0 comments
గర్భిణులకు పాలతో చేటు
గర్భిణులు తమ శిశువుల కోసం ఎక్కువగా పాలు తాగాలని, వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం మూడు కప్పుల పాలు తాగడం మంచిదని ఇప్పటివరకు ఆరోగ్యనిపుణులు చెబుతూ వచ్చారు. కానీ ఈ అభిప్రాయం తప్పని తాజా పరిశోధనల్లో తేలింది. గర్భిణులు ఎక్కువగా మిల్క్‌ తాగిన పక్షంలో వారి శిశువుల్లో ఐరన్‌ తగ్గిపోతుందని, నిజానికి మెదడు ఆరోగ్యంగా ఎదగాలంటే ఐరన్‌ ఎంతయినా అవసరమని పరిశోధకులు అంటున్నారు. పాలలో కాల్షియం బాగానే ఉన్నా ఐరన్‌ తక్కువగా ఉంటుందని తమ పరిశోధనల్లో తేలినట్టు వారు పేర్కొన్నారు. అనేకమంది శిశువుల […]Full Article

నిలబడితేనే మేలు

February 24, 2015 Posted By 0 comments
నిలబడితేనే మేలు
వరుసగా కొన్ని గంటల పాటు కూచుని పనిచేసేవారికన్నా నిలబడి పనిచేసేవారు ఆరోగ్యంగా ఉంటారట. ఎక్కువసేపు నిలబడి వర్క్‌ చేయడం వల్ల హెల్త్‌ భేషుగ్గా ఉంటుందని ఫిట్నెస్‌ నిపుణులు చెబుతున్నారు. స్టాండ్‌ ఎట్‌ వర్క్‌ కల్చర్‌ పెరగాలని వాళ్లు సూచిస్తున్నారు. ఇండియాలో ఈ సంస్కృతి క్రమేపీ పెరుగుతోందని అంటున్నారు. ముంబై, బెంగుళూరు వంటి నగరాల్లో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న యువకులు తాము నిలబడి పనిచేయడం వల్ల తమ శరీరంలో కొవ్వు శాతం తగ్గిపోయిందని తెలిపారు. తన కంపెనీలో ట్రెడ్‌ మిల్‌ వర్క్‌ స్టేషన్స్‌ ఉన్నాయని, దీనితో […]Full Article

దగ్గుకు దివ్యౌషధం

February 23, 2015 Posted By 0 comments
దగ్గుకు దివ్యౌషధం
ఇది సీజన్ మారుతున్న తరుణం. ఈ సమయంలో చిన్నారులను జలుబు, దగ్గు బాధిస్తుంటాయి. ఇటువంటప్పుడు చాలామంది చేసే పని- మెడికల్ షాపులలో దగ్గుమందు కొనుక్కొచ్చి ఇవ్వడం! అయితే పిల్లలకు అలా విచక్షణా రహితంగా దగ్గుమందులు ఇవ్వడం అంత మంచిది కాదు. దాని బదులు వారికి రెండుస్పూన్లు తేనె నాకించడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. శరీరంలో తీపిని నియంత్రించే నాడులకు, దగ్గును నియంత్రించే నాడులకు దగ్గరి సంబంధం ఉంటుందట. అందువల్ల తేనెలోని తీపి, విటమిన్ సి, సహజమైన ఫ్లేవనాయిడ్లు లాలాజలాన్ని పలచబార్చి, దగ్గును తగ్గిస్తాయట. […]Full Article

కీర దోసతో ఆరోగ్య సమస్యలకు చెక్‌

February 21, 2015 Posted By 0 comments
కీర దోసతో ఆరోగ్య సమస్యలకు చెక్‌
ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే వారికి కీరతో సాధ్యమే. బరువు త్వరగా తగ్గాలన్నా కీరతో వీలు కలుగుతుంది. మీరు రెగ్యులర్‌గా కీర దోస కాయ జ్యూస్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడపున తీసుకోవాలి. కీర దోసకాయ వాటర్‌తో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాగా నిమ్మరసంతో పోల్చితే కీరదోసకాయ చాలా ఉత్తమమైనదని పరిశోధకుల ద్వారా నిర్థారణ జరిగింది. బరువు తగ్గాలనుకునే వారు కీర దోసకాయ వాటర్‌ తాగాలని కోరుకునే వారు, కీరదోసకాయ వాటర్‌లో తేనె చేర్చి తీసుకో వాలి. ఇంకా మీరు కీరదోసకాయ ఇష్టపడితే కీర దోసకాయ జ్యూస్‌ను […]Full Article

శ్వాసతో ఊపిరితిత్తుల కేన్సర్‌ గుర్తింపు:

February 21, 2015 Posted By 0 comments
శ్వాసతో ఊపిరితిత్తుల కేన్సర్‌ గుర్తింపు:
ప్రాణాంతక ఊపిరితిత్తుల కేన్సర్‌ను తొలినాళ్లలోనే పసిగట్టేందుకు సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లంగ్‌ కేన్సర్‌ ఇండికేటర్‌ డిటెక్షన్‌ (లూసిడ్‌)గా వ్యవహరిస్తున్న ఈ పరికరం.. శ్వాసను పరీక్షించడం ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌ జాడలను ఇట్టే పసిగడుతుందని అన్నారు. కేంబ్రిడ్జికి చెందిన ఓవల్‌స్టోన్‌ నానోటెక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. లంగ్‌ కేన్సర్‌ సోకిన తర్వాత బాధితుల జీవితకాలం ఐదేళ్లకు పడిపోతుంది. ఈ క్రమంలో దీన్ని ముందుగా గుర్తించడం వల్ల బాధితులను రక్షించేందుకు అవకాశం లభిస్తుందని ఓవల్‌స్టోన్‌ సహ వ్యవస్థాపకుడు బిల్లీ బోయలే […]Full Article

క్యాబేజ్‌తో కిడ్నీలు ఆరోగ్యంగా!

February 20, 2015 Posted By 0 comments
క్యాబేజ్‌తో కిడ్నీలు ఆరోగ్యంగా!
కిడ్నీలు అరోగ్యంగా ఉండాలా…స్ట్రాబెర్రీస్‌, ద్రాక్షలు తీసుకోండి అంటున్నారు ఆరోగ్యనిపుణులు. కిడ్నీలో రాళ్లు చేరకుండా…ఆరోగ్యంగా ఉండాలంటే స్ట్రాబెర్రీస్‌, ద్రాక్షలతో పాటు శాకాహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కిడ్నీ ఆరోగ్యం కోసం క్యాబేజ్‌ తీసుకోవాలి. క్యాబేజ్‌లో పొటాషియం విటమిన్‌ కె అధికంగా ఉంటుంది. క్యాబేజ్‌ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణంగా క్యాబేజ్‌ను మూత్రపిండాల డ్యామేజ్‌ను అరికట్టడానికి మూత్రపిండాల పోషణకు ఒక మంచి సహజ ఔషధంగా ఉపయోగిస్తారు. అలాగే రంగు రంగుల బెర్రీలు కిడ్నీలకు చాలా మంచిది. స్ట్రాబెర్రీ, రస్‌బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్‌బెర్రీ […]Full Article

ఇలాచి టీ తో అజీర్తి దూరం!

February 19, 2015 Posted By 0 comments
ఇలాచి టీ తో అజీర్తి దూరం!
యాలకుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. జలుబుతో బాధపడు తుంటే యాలకులు మంచి దివ్యౌషధంగా పనికొస్తాయి. యాలకులను నమిలితే పొడిదగ్గు, జలుబు తగ్గిపోతాయి. జీర్ణావయవాల్లో ఏర్పడే రుగ్మతలే నోటిదుర్వాసనకు కారణం అవుతుంది. నోటి దుర్వాసనను దూరం చేసుకోవాలంటే యాలకులను నమిలి తినేస్తే సరిపోతుంది, ఆహారపదార్థాల్లో యాలకులు చేర్చడం మంచిది. అయితే ఇది మోతాదు మించకూడదు. యాలకుల్లోని వాలట్టైల్‌ అనే నూనె వాసనతో పాటు రోగాలను దూరం చేయడంలో ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని కారం ఉదరంలోని రుగ్మతలను దూరం చేసి జీర్ణవ్యవస్థను సాఫీగా ఉంచుతుంది. యాలకుల టీ, పాయసంలో […]Full Article

డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ఆరెంజ్‌ భేష్‌

February 17, 2015 Posted By 0 comments
డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ఆరెంజ్‌ భేష్‌
మధుమేహ వ్యాధిగ్రస్థులు వారి ఆహార నియమాలను అనుసరిస్తున్న సమయంలో ఆరెంజ్‌ పండ్లను తినవచ్చు. అమెరికన్‌ డయాబెటిక్‌ అసోసియేషన్‌ వారు తెలిపిన దాని ప్రకారం ఎడిఎ, మిగిలిన ఆహార పదార్థాలకన్నా పండ్లు చాలా ఆరోగ్యకరమైని వెల్లడించారు. కారణం పండ్లు అధికంగా ఫైబర్‌, తక్కువ గ్లెసిమిక్‌ ఇండెక్స్‌లను కలిగి ఉంటాయి. ఎడిఎ వారు తెలిపిన దాని ప్రకారం అధిక పోషక విలువలు కలిగిన మొదటి 10 రకాల ఆహార పదార్థాలలో ఇది ముందుంటుందని తెలిపారు. నారింజలో ఉండే పోషకాలు మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల […]Full Article

శరీరతత్వం

February 16, 2015 Posted By 0 comments
శరీరతత్వం
స్త్రీ గర్భం ధరించే సమయంలో వచ్చే వేవిళ్లను అడ్డుకోవడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయా…? అంటే అవుననే చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. దానివలన భవిష్యత్తులో రకరకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని అంటున్నారు. ఎటువంటి సమస్యలు వస్తాయి? వాంతులు వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏమిటో తెలుసుకుందాం. శరీరానికి ఒక ధర్మం ఉంది. మన శరీర నిర్మాణం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. దాని ప్రకారమే అది నడుచుకుంటుంది. ఒక సంచిలో ఏదైనా పదార్థం వేసి తల్లకిందులు చేస్తే అది కిందపడిపోతుంది. మనం ఆహారం తీసుకున్న తరువాత, […]Full Article

జ్యూస్‌ డైట్‌

February 16, 2015 Posted By 0 comments
జ్యూస్‌ డైట్‌
జ్యూస్‌ డైట్‌ చేసేవారు అన్నం లాంటి ఘనాహారం తీసుకోరు. రోజంతా కేవలం పళ్లరసాలనే తాగుతారు. వీళ్లు ఒకే పండుతో తయారుచేసి జ్యూసును తీసుకోవచ్చు. రకరకాల పండ్ల మిశ్రమంతో చేసిన జ్యూసును తాగవచ్చు. వెజ్‌ జ్యూసులు కూడా తీసుకోవచ్చు. అయితే జ్యూస్‌ డైట్‌ చేయడం చాలామంది అనుకున్నంత సులభం కాదు. ఎవరు జ్యూస్‌ డైట్‌ తీసుకోవాలి? బరువు తగ్గడానికి, పెద్దపేగు పనితీరు బాగుండడానికి ప్రాబయోటిక్‌థెరపీ కోసం 2040 ఏళ్ల మధ్యనున్న వారికి ఈ జ్యూస్‌ డైట్‌ని తీసుకోమంటుంటారు. క్యాన్సర్లతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా జ్యూస్‌ డైట్‌ను […]Full Article