Entertainment

కంచే ప్రమోషన్ ఫాస్ట్ గా ఉంది

October 18, 2015 Posted By 0 comments
కంచే ప్రమోషన్ ఫాస్ట్ గా ఉంది
‘కంచె’.. టాలీవుడ్‌లో గత కొన్నాళ్ళుగా అంతటా క్రేజీగా మారిపోయిన సినిమా. ఇండియన్ సినిమాలో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వస్తోన్న మొట్ట మొదటి సినిమా కావడం, విలక్షణ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ బ్రాండ్‌ను సెట్ చేసుకున్న క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం లాంటి అంశాలతో ఈ సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్స్ కూడా అంద్భుతంగా ఉండడంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.ఇక మొదట దీపావళి కానుకగా నవంబర్ నెలలో విడుదల […]Full Article

చీకటి రాజ్యం కి హాలీవుడ్ నిపుణులు

October 18, 2015 Posted By 0 comments
చీకటి రాజ్యం కి హాలీవుడ్ నిపుణులు
ప్రయోగాలకు పెట్టింది పేరైన విశ్వ నటుడు కమల్ హాసన్ తాజాగా ‘చీకటి రాజ్యం’ పేరుతో మరో కొత్త ప్రయోగం చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల చివరిదశలో ఉంది. ఇక రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ పనులో కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇదే విషయాన్ని కమల్ తెలియజేస్తూ ఫైనల్ మిక్సింగ్ ఫుల్ స్వింగ్‌లో సాగుతోందని, సినిమా బాగా వచ్చిందని […]Full Article

మహేష్ బాబు ఆయనకీ పెద్ద ఫాన్ అట

October 18, 2015 Posted By 0 comments
మహేష్ బాబు ఆయనకీ పెద్ద ఫాన్ అట
సూపర్ స్టార్ మహేష్ బాబు హాలిడే ట్రిప్ భలే స్టార్టయింది. షూటింగ్ కు విరామం ఇచ్చి సెలవులు గడిపేందుకు విదేశాలకు బయలుదేరిన మహేష్ ఫ్యామిలీకి అనుకోని అతిథి ఒకరు ఎదురై సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు .. క్రికెటర్ దిగ్గజం బ్రియాన్ లారా. విమాన ప్రయాణంలో ఉన్న మహేశ్ ఫ్యామిలీకి అనుకోకుండా ఎదురుపడ్డారు లారా. ఈ మూమెంట్ ని అభిమానులతో పంచుకున్న మహేష్ .. తనయుడు గౌతమ్, లారాతో  దిగిన ఓ ఫొటోని షేర్ చేస్తూ .. ‘నేను ఇప్పటికీ లారా అభిమానినే’ […]Full Article

అమీర్ ఖాన్ బాటలో సూర్య

October 18, 2015 Posted By 0 comments
అమీర్ ఖాన్ బాటలో సూర్య
‘తారే జమీన్ పర్’ తో కన్నీళ్ళు పెట్టించాడు అమీర్ ఖాన్. ‘స్టార్ ఇమేజ్’ ను పక్కన పెట్టి ఓ పసి మనసును వెండితెరపై ఆవిష్కారించాడు. ఇప్పుడు సౌత్ స్టార్ సూర్య కూడా ఇలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సూర్య కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘పసంగ-2’ . సూర్యానే నిర్మాత. పాండిరాజ్ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఇది పూర్తిగా పిల్లల సినిమా. పిల్లల ఆలోచనలు, అల్లరి, చదవు, తల్లి తండ్రుల వత్తిడి.. ఇలాంటి అంశాలతో కూడిన సందేశాత్మక చిత్రమిది. పిల్లల […]Full Article

వారితో నేనూ పోటీ పడతాను – కమల్

October 16, 2015 Posted By 0 comments
వారితో నేనూ పోటీ పడతాను – కమల్
కమలహాసన్ సినిమా అంటే గతంలో చాలా సమయం పట్టేది. అందుకే, ఏడాదికి ఓ సినిమా అన్నట్టుగా వచ్చేవి. అయితే, ఇటీవలి కాలంలో ఈ విలక్షణ నటుడు స్పీడు పెంచాడు. ఇప్పుడీ స్పీడుని మరింతగా పెంచుతానని అంటున్నాడు. కుర్ర హీరోలతో పోటీ పడేలా పలు సినిమాలు చేయాలని నిశ్చయించుకున్నాడట. ఈ క్రమంలో ఏడాదికి ఐదు సినిమాల చొప్పున చేయాలని కమల్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు స్క్రిప్టులు ఆయన కోసం రెడీగా వున్నట్టు చెబుతున్నారు. ఈ వయసులో అంత స్పీడుగా చిత్ర […]Full Article

చరణ్ కూడా దత్తత తీసుకున్నాడు

October 16, 2015 Posted By 0 comments
చరణ్ కూడా దత్తత తీసుకున్నాడు
శ్రీ‌మంతుడు చూసి ద‌త్త‌త విష‌యంలో తెలుగు ప్రజ‌లు బాగా స్ఫూర్తి పొందారు. మ‌హేష్‌బాబు, ప్ర‌కాష్ రాజ్‌లాంటి సినీ సెల‌బ్రెటీలు ఊర్ల‌కు ఊర్ల‌నే ద‌త్త‌త తీసుకొన్నాడు. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ కూడా ద‌త్త‌త తీసుకొన్నాడు. ఊరిని కాదు.. ఒంటెని. ఔను.. ఓ ఒంటెని చ‌ర‌ణ్ ద‌త్త‌త తీసుకొన్నాడట‌. ఇంత‌కీ ఆ ఒంటె ఇచ్చిందెవ‌రో తెలుసా??  అక్కినేని అమ‌ల‌. మూగ జీవాల శ్రేయ‌స్సు కోసం అమ‌ల కృషి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా కొన్ని జంతువుల్ని ఇలా సెల‌బ్రెటీల‌కు ద‌త్త‌త ఇస్తున్నారామె. అందులో భాగంగానే ఓ ఒంటెని […]Full Article

గౌతం మీనన్ కి నలుగురు హీరోలు కావాలట

October 16, 2015 Posted By 0 comments
గౌతం మీనన్ కి నలుగురు హీరోలు కావాలట
గౌత‌మ్ మీన‌న్ ఇప్పుడు ఓ భారీ ప్రాజెక్టు కోసం త‌ల‌మున‌క‌లై ఉన్నాడు. ఒకేసారి సౌత్ ఫిల్మ్ ఇండ్ర‌స్ట్రీని ద‌డ‌ద‌డ లాండిచాలన్న స్కెచ్ వేస్తున్నాడు. విష‌య‌మేమంటే తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లో ఒకేసారి ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ఒకొక్క ఇండ్ర‌స్ట్రీ నుంచి ఒక్కో టాప్ స్టార్‌ని ఈ సినిమాలో ఇన్‌వాల్వ్ చేస్తాడ‌ట‌. దాంతో నాలుగు చోట్లా ఈసినిమా ఈజీగా మార్కెట్ అయిపోతుంది. ఒక సినిమాకి పెట్టుబ‌డి పెడితే… నాలుగు చోట్ల అమ్ముకోవ‌చ్చ‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం ఈ నాలుగు భాష‌ల్లోని ప్రేక్ష‌కుల‌కు స‌రిప‌డ‌.. యూనివ‌ర్స‌ల్ […]Full Article

మోహన్ లాల్ హీరోగా తెలుగు దర్శకుడు సినిమా

October 16, 2015 Posted By 0 comments
మోహన్ లాల్ హీరోగా తెలుగు దర్శకుడు సినిమా
మోహన్ లాల్.  గౌతమి జంట‌గా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే.  వారాహి చలనచిత్రం నిర్మిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌రు మూడో వారంలో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్‌ని సంప్ర‌దించ‌డం, ఆయ‌న ఓకే అన‌డం జ‌రిగిపోయాయ‌ని టాక్‌. ఇర్ఫాన్ న‌టించే తొలి తెలుగు చిత్రం ఇదే అవుతుంది. ఇందులో ఓ యువ హీరో, యువ‌హీరోయిన్ కూడా న‌టిస్తార‌ని తెలుస్తోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌కు వేర్వేరుగా ఆ యువ […]Full Article

ఆ రెండూ ఓకే , మరి నూట యాభై సినిమా సంగతేంటి ?

October 16, 2015 Posted By 0 comments
ఆ రెండూ ఓకే , మరి నూట యాభై సినిమా సంగతేంటి ?
మెగా స్టార్ చిరంజీవి 150 మూవీ దాదాపు ఖారరైయింది.  దసరా లోపుగానే ఈ సినిమాని ప్రకటించబోతున్నారు. ఇపుడు కొత్త ముచ్చట ఏమిటంటే .. మెగా స్టార్  నటించబోయే 151, 152 చిత్రాలు కూడా ఫిక్సైపోయాయట. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించాడు. ” నాన్న ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ నటించబోతున్నారు.  కాబట్టి ఓ బలమైన కథ కోసం వెదికాం. 150 సినిమా కథ  ఓ కొలిక్కి వచ్చింది. అయితే నాన్న చేయబోయే తర్వాత సినిమాల విషయంలో మాత్రం ఇంత జాప్యం వుండదు. […]Full Article

బాహుబలి 2 కోసం రంగం లోకి దిగిన జక్కన్న

October 14, 2015 Posted By 0 comments
బాహుబలి 2 కోసం రంగం లోకి దిగిన జక్కన్న
బాహుబలి 2′ సినిమాకి సంబంధించి దర్శకుడు రాజమౌళి రంగంలోకి దిగాడు. ఈ సినిమాకి అవసరమైన సెట్స్ వేయించడానికి గాను, హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో స్థల పరిశీలన చేశాడు. ‘బాహుబలి’ సినిమాకి భారీ సెట్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిజంగానే ఒక ప్రాచీనకాలం నాటి రాజ్యంలో విహరిస్తున్న అనుభూతికి ప్రేక్షకులు లోనయ్యారు. అందువలన ఈ సారి సెట్స్ విషయంలో రాజమౌళి మరింత శ్రద్ధ పెట్టినట్టుగా తెలుస్తోంది. ‘బాహుబలి 2’ కి సెట్స్ వేయించడానికి తగిన ప్రదేశం కోసం, ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్ .. […]Full Article