Entertainment

ఎన్టీఆర్ హీరోయిన్ ఆమేనా ?

October 26, 2015 Posted By 0 comments
ఎన్టీఆర్ హీరోయిన్ ఆమేనా ?
మరో బాలీవుడ్ భామ టాలీవుడ్ ప్రవేశం చేయనుంది. ఆమె పేరు అమైరా దస్తూర్. ‘ఇజాక్’, ‘మిస్టర్ ఎక్స్’ వంటి హిందీ సినిమాలలోను, ధనుష్ కి జంటగా ‘అనేకుడు’ చిత్రంలోనూ నటించిన ఈ భామ ఎకాఎకీన ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాన్ని పొందనుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు గాను తాజాగా అమైరాకు ఆడిషన్స్ నిర్వహించారు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు. కాగా, ‘మిర్చి’, […]Full Article

తమిళం లో భలే భలే రీమేక్ ?

October 26, 2015 Posted By 0 comments
తమిళం లో భలే భలే రీమేక్ ?
నాని – మారుతిల భ‌లే భ‌లే మ‌గాడివోయ్ తెలుగులో చ‌క్క‌టి విజ‌యాన్ని అందుకొంది. ఆరు కోట్ల‌తో తీసిన ఈ సినిమాకి దాదాపు రూ.20 కోట్లు ద‌క్కాయి. చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యం అందించుకొని. ప‌రిశ్ర‌మ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్పుడు పక్క రాష్ట్ర్రాల వాళ్లు కూడా ఈ సినిమాపై ఆస‌క్తి చూపిస్తున్నారు. ముందుగా త‌మిళంలో ఈ సినిమాని రీమేక్ చేయ‌బోతున్నారు. ఇక్క‌డ నాని అయితే.. అక్క‌డ ఈ పాత్ర‌ని జీవీ ప్ర‌కాష్ పోషిస్తాడట‌. అటు సంగీత ద‌ర్శ‌కుడిగా, ఇటు క‌థానాయకుడిగా త‌మిళంలో డ్యూయెల్ రోల్ […]Full Article

గుజరాత్ లో గబ్బర్

October 21, 2015 Posted By 0 comments
గుజరాత్ లో గబ్బర్
టాలీవుడ్‌ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అనుకున్న ప్లాన్‌ ప్రకారం వెళ్లిపోతున్నాడు. నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్ కానిస్తున్నాడు. నిన్నటివరకు హైదరాబాద్‌ లోని రామానాయుడు స్టూడియోలో సర్దార్‌ గబ్బర్‌ సింగ్ షూటింగ్ జరిగింది. ప్రస్తుతం గుజరాత్‌ కు మకాం మార్చారు చిత్రయూనిట్‌. అమరావతి రాజధాని శంకుస్థాపనకు రావాల్సిందిగా ఈ జనసేననేతను ఏపీ మంత్రులు ఆహ్వానించారు. అయితే గుజరాత్‌ లో షూటింగ్‌ ఉన్నందువల్ల వీలు చూసుకొని వస్తానంటూ స్టేట్‌ మెంట్‌ ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఇప్పుడు గుజరాత్‌ లో సర్దార్‌ గబ్బర్‌ సింగ్ షూటింగ్‌ […]Full Article

కొలంబస్ కి సెన్సార్ పూర్తి

October 21, 2015 Posted By 0 comments
కొలంబస్ కి సెన్సార్ పూర్తి
సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్, మిస్టీ ప్రధాన పాత్రల్లో ముస్తాబైన లవ్, ఎంటర్‌ టైనర్‌‌‌గా రూపొందిన ”కొలంబస్” యూ/ఏ సర్టిఫికేట్‌తో పాటు సెన్సార్‌‌ సభ్యుల నుండి ప్రశంసలు అందుకుంది. ఇంటిల్లిపాదికీ వినోదాన్ని పంచే సినిమా, కథలో కొత్తదనం ఉందంటూ సెన్సార్ బోర్డు నుండే కాంప్లిమెంట్స్ అందుకున్న ”కొలంబస్” ఏ‌కెఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆర్ సామల దర్శకత్వంలో, అశ్వని కుమార్ సహదేవ్ నిర్మించారు. ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు. తమ సినిమాకు సెన్సార్ అభినందలు ఎంతో బలాన్నిచ్చాయన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని […]Full Article

తాప్సీ కి కొత్త అవకాశాలు

October 21, 2015 Posted By 0 comments
తాప్సీ కి కొత్త అవకాశాలు
ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ గా వున్నాడు సందీప్ కిషన్.  రచయిత రాజసింహాను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. సి.వి.కుమార్ దర్శకత్వంలోమరో సినిమా. తెలుగు , తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాప్సీని కధానాయికగా ఎంపిక చేశారు. తొలుత చాలా మంది పేర్లు వినిపించినా.. చివరికి ఈ అవకాశం తాప్సీకి దక్కింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. స్టూడియో గ్రీన్ నిర్మాణం.Full Article

‘సరదా’ సినిమా తో మంచు విష్ణు

October 21, 2015 Posted By 0 comments
‘సరదా’ సినిమా తో మంచు విష్ణు
మంచు విష్ణు, ‘అడ్డా’ ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జాదూగాడు’ ఫేమ్ సోనారిక హీరోయిన్. ఈ చిత్రానికి టైటిల్ ఫిక్సయింది. చిత్రానికి ‘సరదా’అని పేరు పెట్టారు. ”టైటిల్ కు తగిన విధంగా ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతి ఒక్కరూ చూసేలా ‘సరదా’గా వుండే చిత్రమిది” అని చిత్ర బృందం చెబుతోంది. చిత్రాన్ని సోమా విజయ్ ప్రకాష్, ప‌ల్లికేశ‌వ‌రావ్ కలసి నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.Full Article

మహేష్ కి మళ్ళీ శృతి ?

October 19, 2015 Posted By 0 comments
మహేష్ కి మళ్ళీ శృతి ?
మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బ్రహ్మోత్స‌వం త‌ర‌వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఈలోగా క‌థానాయిక‌నీ ఖ‌రారు చేసేసిన‌ట్టు టాక్‌. ఆ ఛాన్స్‌.. శ్రుతిహాస‌న్‌కి ద‌క్కింద‌ని టాక్ ఆఫ్ ది టౌన్‌!శ్రీ‌మంతుడులో మ‌హేష్ – శ్రుతిల జోడీ చూడముచ్చ‌ట‌గా కుదిరింది. అందుకే మ‌హేష్ మ‌రోసారి శ్రుతి పేరు సూచించాడ‌ని తెలుస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓకేసారి తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. శ్రుతికి త‌మిళ‌నాటా మంచి క్రేజ్ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మురుగ‌దాస్ కూడా శ్రుతి పేరుపై స్టాంప్ […]Full Article

హాలీవుడ్ కి చీకటి రాజ్యం

October 19, 2015 Posted By 0 comments
హాలీవుడ్ కి చీకటి రాజ్యం
కమలహాసన్ తన సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా టెక్నికల్ సైడు కూడా ఆయనకు విశేషమైన నాలెడ్జ్ ఉండడంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తుంటాడు. ఇప్పుడు తన తాజా చిత్రం ‘చీకటి రాజ్యం’ విషయంలో కూడా ఆయన అలాంటి కేర్ తీసుకుంటున్నాడు.ఈ సినిమా మిక్సింగ్ పనులను హాలీవుడ్ లోని ఓ ప్రముఖ స్టూడియోలో నిర్వహిస్తున్నాడు. ఇది రాత్రిపూట సాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథ కావడంతో మిక్సింగుకి ఎక్కువ ప్రాధాన్యత వుంది. అందుకే, క్వాలిటీ కోసం దీనిని హాలీవుడ్ లో చేస్తున్నారట. […]Full Article

ఎడారి లో పవన్ కళ్యాణ్ ?

October 19, 2015 Posted By 0 comments
ఎడారి లో పవన్ కళ్యాణ్ ?
‘సర్దార్ గబ్బర్ సింగ్’ భారీ ఫైటింగుకి రెడీ అవుతున్నాడు. ఇందుకోసం త్వరలో గుజరాత్ వెళుతున్నాడు. పవన్ కల్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగును గుజరాత్ లో ప్లాన్ చేశారు. అక్కడి కచ్ రాన్ పరిసర ఎడారి ప్రాంతాలలో భారీ యాక్షన్ దృశ్యాలను, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇరవై ఐదు రోజుల పాటు ఈ షెడ్యూలు జరుగుతుంది. పవన్ తో బాటు ప్రధాన తారాగణం కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటుంది. కాగా, ప్రస్తుతం ఈ […]Full Article

12 నిమిషాల ప్రపంచ యుద్ధం

October 19, 2015 Posted By 0 comments
12 నిమిషాల ప్రపంచ యుద్ధం
రెండో ప్ర‌పంచ యుద్ధం నేప‌ధ్యంలో క్రిష్ తెర‌కెక్కించిన చిత్రం.. కంచె. వ‌రుణ్‌తేజ్ క‌థానాయకుడిగా న‌టించాడు. ఈనెల 22న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రెండో ప్ర‌పంచ‌యుద్ధ నేప‌థ్యంలో తెర‌కెక్కించినా.. అంత‌ర్లీనంగా ఓ ప్రేమ‌క‌థ సాగుతుంది. ఇందులోని యుద్ధ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు 12నిమిషాలేన‌ట‌. మిగిలిన‌దంతా.. భావోద్వేగాలు, ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో ఉంటాయట‌. సినిమా నిడివి రెండు గంట‌ల 5 నిమిషాలు. అంటే.. అది పెద్ద కాన్వాస్ అయిన రెండో ప్ర‌పంచ యుద్ధాన్ని కేవ‌లం రెండుగంట‌ల్లో ముగించాడ‌న్న‌మాట క్రిష్‌. వార్ సీక్వెన్స్ 12నిమిషాలే అయినా.. దాని […]Full Article