Entertainment

పరిణీత తో ఎన్టీఆర్ ?

October 29, 2015 Posted By 0 comments
పరిణీత తో ఎన్టీఆర్ ?
ఎన్టీఆర్ – కొర‌టాల శివ కలయికలో ఓ సినిమా తెరకెక్కనుంది. సినిమా ఇటివలే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతారు. ప్రస్తుతం చిత్రబృందం హీరోయిన్ కోసం అన్వేషిస్తోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రాకు వద్దకు ఈ ఆఫర్ వెళ్ళిందని తెలిసింది. ప్రస్తుతం చిత్రబృందం పరిణీతితో సంప్రదింపులు జరుపుతోందని టాక్. ఇదివరకు కొంతమంది తెలుగు దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. కానీ కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఆ అవకాశాల్ని వదులుకొంది పరిణీతి. ఎన్టీఆర్ సినిమా గనక ఓకే అయితే.. ఇదే పరిణీతి తొలి […]Full Article

రీషూట్ చెయ్యడం లేదు

October 29, 2015 Posted By 0 comments
రీషూట్ చెయ్యడం లేదు
అఖిల్ సినిమా వాయిదా ప‌డ‌డంతో, ఆ సినిమాపై బోల్డ‌న్ని పుకార్లు పుట్టుకొచ్చేశాయ్‌. ఈ సినిమా నాగార్జున‌కు న‌చ్చ‌లేద‌ని, అందుకే రీషూట్ చేయిస్తున్నార‌ని, దాంతో ఈ సినిమా వాయిదా ప‌డింద‌ని చెప్పుకొన్నారు. రీషూట్ కోసం దాదాపు రూ.5 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చువుతుంద‌ని లెక్కలు గ‌ట్టారు. అయితే అఖిల్ ఈ విష‌యాల్ని ఖండించాడు. రీషూటేం లేదు… అవ‌న్నీ ఊహాగానాలే అని కొట్టిప‌రేశాడు. అయితే… అఖిల్ సినిమా ఎప్పుడు విడుద‌ల చేస్తార‌న్న విష‌యంపై అటు అఖిల్ కూడా క్లారిటీ ఇవ్వ‌డం లేదు. దాంతో.. ఈ సస్పెన్స్ కొన‌సాగుతోంది. రీషూట్‌లాంటివి […]Full Article

ఓం కార్ ” రాజు గారి గది” సూపర్ హిట్

October 29, 2015 Posted By 0 comments
ఓం కార్ ” రాజు గారి గది” సూపర్ హిట్
బుల్లితెరపై ఎన్నో సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ చేసి సక్సెస్ చూసిన ఓంకార్ కి వెండితెరపై డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా జీనియస్ మాత్రం చేదు అనుభవాన్నే మిగిల్చింది. కానీ ఓంకార్ రెండవ ప్రయత్నంగా చేసిన ‘రాజుగది గది’ సినిమా మాత్రం చాలా పెద్ద విజయాన్నే తెచ్చి పెట్టింది. చాలా చిన్న బడ్జెట్ తో యంగ్ నటీనటులతో చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద విజయంగా నమోదైంది.రిలీజ్ కి ముందే ఈ సినిమాని లాభాలకి అమ్మేశాడు ఓంకార్. ఈ సినిమాని కొనుక్కొని రిలీజ్ […]Full Article

హాలీవుడ్ కి యువన్ శంకర్ రాజా

October 29, 2015 Posted By 0 comments
హాలీవుడ్ కి యువన్ శంకర్ రాజా
సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతగీతాలను అందించిన మాస్ట్రో ఇళయరాజాకి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ యువన్శంకర్ రాజా. కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన యువన్ ఇప్పటి వరకూ 100కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించడమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యెక గుర్తింపును తెచ్చుకున్నాడు. యువన్ తెలుగులో మ్యూజిక్ అందించిన హ్యాపీ, రాజు భాయ్, పంజా, గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాలు మ్యూజికల్ గా పెద్దహిట్ అయ్యాయి. ఇన్ని రోజులు సౌత్ మరియు ఒకటి అరా […]Full Article

బాహుబలి 2 డిసెంబర్ నుంచి మొదలు

October 28, 2015 Posted By 0 comments
బాహుబలి 2 డిసెంబర్ నుంచి మొదలు
2015 అనే ఏడాది తెలుగు చిత్ర సీమకి ఎంతో గర్వంగా ఫీలయ్యేలా చేసిన ఏడాది.. ఎందుకంటే ఈ ఏడాది టాలీవుడ్ స్థాయిని సౌత్ నుంచి హాలీవుడ్ కి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’ విడుదలై, కలెక్షన్స్ పరంగా ఇండియన్ బాక్స్ ఆఫీసు ని కొల్ల గొట్టింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా రిలీజ్ అవ్వడానికి సిద్దమైంది. ఒక తెలుగు సినిమాకి ఈ రేంజ్ ఘనతని తెచ్చి పెట్టిన క్రెడిట్ దర్శకధీరుదు ఎస్ఎస్ రాజమౌళికే చెందింది. ముందుగా బాహుబలి చైనా, జపాన్, లతో […]Full Article

మహా ప్రస్థానంతో వస్తా అంటున్నాడు

October 28, 2015 Posted By 0 comments
మహా ప్రస్థానంతో వస్తా అంటున్నాడు
వెన్నెల, ప్రస్థానం లాంటి విభిన్న తరహా సినిమాలతో ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ దేవకట్టా.. అ తర్వాత ఆయన చేసిన ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో కూసింత గ్యాప్ తీసుకున్న దేవకట్టా ప్రస్తుతం తన తదుపరి సినిమా కథ రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి ‘మహా ప్రస్థానం’ అనే వర్కింగ్ టైటిల్ ని కూడా పెట్టుకున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేదాని మీద ఓ చిన్న టీజర్ బీఇత్ ని కూడా రిలీజ్ చేసాడు.ఆ […]Full Article

నాగార్జున తో బ్రూస్ లీ మంతనాలు

October 28, 2015 Posted By 0 comments
నాగార్జున తో బ్రూస్ లీ మంతనాలు
బ్రూస్లీ సినిమా ఫ‌ట్ మంది. ఇక రామ్ చ‌ర‌ణ్ దృష్టంతా… త‌ని ఒరువ‌న్ రీమేక్‌పైనే. ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అయితే విల‌న్ పాత్ర ఎవ‌రితో చేయించాల‌న్న విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ స్ప‌ష్ట‌త రాలేదు. రానా, మాధ‌వ‌న్, అర‌వింద్ స్వామి, నారా రోహిత్‌.. ఇలా చాలామంది పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. చివ‌రికి నాగార్జున వ‌ర‌కూ వెళ్లింది. నాగ్ అయితే ఈ పాత్ర‌కు ఓ హుందాత‌నం వ‌స్తుంద‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నాడు. ముందు నాగ్‌ని అనుకొన్నా.. ఇలాంటి పాత్ర‌ల‌కు ఒప్పుకోడేమో అని […]Full Article

షారూక్ ఖాన్ ఇరుకున్నాడు

October 28, 2015 Posted By 0 comments
షారూక్ ఖాన్ ఇరుకున్నాడు
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ లీగల్ చిక్కుల్లో పడ్డాడు. షారుఖ్ చుట్టూ ఈడీ నోటీసుల ఉచ్చు బిగుస్తోంది. షారుఖ్ కు చెందిన ‘నైట్ రైడర్స్’ ఫ్రాంఛైజీకి సంబంధించిన వాటాల అమ్మకంలో విదేశీ మారక ద్రవ్యం నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల్ని ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఈ మేరకు షారుక్ కు నోటీసులు జారీ చేసింది ఈడీ. దీనికి సంబంధించి షారుఖ్ కి సమన్లు జారీ చేయడం ఇది రెండో సారి. ఈ ఏడాది మేలో కూడా […]Full Article

మహేష్ ఆసక్తికర నిర్ణయం

October 26, 2015 Posted By 0 comments
మహేష్ ఆసక్తికర నిర్ణయం
మహేశ్ బాబు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇకపై ఆయా నగరాల్లో థియేటర్స్ ను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడట. అందులో భాగంగా ఆయన హైదరాబాదులో ఒక థియేటర్ ను కొనుగోలు చేశాడని అంటున్నారు. హైదరాబాద్ – గచ్చిబౌలిలోని ‘ప్రిస్టన్ ప్రైమ్ మాల్’ లోని నాలుగు స్క్రీన్స్ కలిగిన ఒక థియేటర్ ను ఆయన కొనుగోలు చేసినట్టుగా చెబుతున్నారు. ఇందు కోసం ఆయన 12 కోట్ల వరకూ చెల్లించాడనే టాక్ వినిపిస్తోంది. ఇక మిగతా నగరాల్లోనూ ఆయన థియేటర్స్ ను కొనుగోలు […]Full Article

నయనతార కి పొగడ్తల వర్షం

October 26, 2015 Posted By 0 comments
నయనతార కి పొగడ్తల వర్షం
నయనతారను హీరో సిద్ధార్థ్ అదేపనిగా పొగిడేస్తున్నాడట. తాజాగా విడుదలైన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలో ఆమె నటన అద్భుతం .. అమోఘం అంటూ ప్రశంసించడమే కాకుండా, ట్వీట్లు కూడా పెడుతున్నాడు. నయనతార నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ‘కాదంబరి’గా నటించిన నయనతార, ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రని పోషించిందనే టాక్ వినిపించింది. విమర్శకులు కూడా ఆమె నటనని ప్రశంసించారు. మరి అలాంటప్పుడు సిద్ధార్థ్ అభినందించడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడమెందుకు? అనే సందేహం రావచ్చు. […]Full Article