Articles by: News desk

ఈజిప్టు: మసీదులో బాంబు దాడి. 235మంది మృతి

November 25, 2017 Posted By 0 comments
ఈజిప్టు: మసీదులో బాంబు దాడి. 235మంది మృతి
ఈజిప్టులోని ఉత్తర సైనాయ్‌ ప్రాంతంలోని ఓ మసీదుపై సాయుధ దుండుగులు విరుచుకుపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకొని బాంబు పేల్చటంతో పాటు ప్రాణభయంతో పారిపోతున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాడిలో 235 మందికిపైగా మృతి చెందగా మరో 109మంది గాయపడ్డారు. అల్‌ అరిష్‌ నగరంలోని అల్‌ రౌదా మసీదులో సాయుధ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నాలుగు వాహనాల్లో వచ్చిన ఉగ్రవాదులు తొలుత మసీదులోని చిన్నారుల సంరక్షణ కేంద్రం వద్ద బాంబు పేల్చారనీ, ఆ తర్వాత అక్కడి నుంచి […]Full Article

ఆంధ్రప్రదేశ్: కులం పేరుతో దూషణ, ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

November 24, 2017 Posted By 0 comments
ఆంధ్రప్రదేశ్: కులం పేరుతో దూషణ, ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
పొన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జూనియర్‌ అసిస్టెంట్‌ నన్నం రవికుమార్‌ ఆత్మహత్యకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేశాయి. రవికుమార్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం గుంటూరు జీజీహెచ్‌లోని మార్చురీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆత్మహత్యకు ముందు రవికుమార్‌ తన ఆవేదనను సెల్‌ఫోన్‌లో వీడియో తీసి వాట్సాప్, ఫేస్‌బుక్‌ ద్వారా అందరికీ తెలిపాడు. తనకన్నా సీనియారిటీ తక్కువగా ఉన్నవారికి నగరంలో పోస్టింగ్‌ ఇచ్చి ఆరోగ్యం బాగాలేని తనను దూర ప్రాంతానికి బదిలీ చేసి పోస్టింగ్‌ ఆర్డర్‌ […]Full Article

క్యాన్సర్, యాక్సిడెంట్స్ గతజన్మ కర్మ ఫలితమే. అసోం ఆరోగ్యమంత్రి హేమంత్ శర్మ

November 23, 2017 Posted By 0 comments
క్యాన్సర్, యాక్సిడెంట్స్ గతజన్మ కర్మ ఫలితమే. అసోం ఆరోగ్యమంత్రి హేమంత్ శర్మ
అసోంనకు చెందిన ఆరోగ్యశాఖమంత్రి హేమంత్ బిశ్వశర్మ కర్మసిద్ధాంత వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్నారు. గౌహతీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ పాపం ఫలితంగా వస్తుంది. క్యాన్సర్ అయినా, యాక్సిడెంట్ అయినా ఇవన్నీ గత జన్మలో చేసుకున్న కర్మలకు దక్కే ఫలితం. ఇది ఈశ్వర న్యాయం. పరమేశ్వరుడు న్యాయమే చేస్తాడు. దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. తప్పులనేవి మనం చేస్తాం. మన తల్లిదండ్రులు కూడా తప్పులు చేస్తారు. వీటికి శిక్ష అనుభవించాల్సిందే’ అని పేర్కొన్నారు.Full Article

బిహార్: మోదీ గొంతుకోయడానికి చాలామంది ఉన్నారు. రబ్రీదేవి

November 22, 2017 Posted By 0 comments
బిహార్: మోదీ గొంతుకోయడానికి చాలామంది ఉన్నారు. రబ్రీదేవి
మోదీపై వేలెత్తి చూపేవారి వేలు, చేతులు నరుకుతామని బిహార్ బీజేపీ అధ్యక్షుడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి సంచనలన వ్యాఖ్యలు చేసారు. నరేంద్ర మోదీపై ఆరోపణలు చేసేవారి వేళ్ళు నరుకుతామని వాళ్ళు అంటున్నారని, అలా చేస్తే, ఊరికే కూర్చునేందుకు దేశంలో ఎవరూ సిద్ధంగా లేరని రబ్రీదేవి అన్నారు. బిహార్ జనం ఏమీ అనరా? మోదీ గొంతు కోసేందుకు, ఆయన చేతిని ముక్కలు చేసేందుకు ఇక్కడ చాలా మంది ఉన్నారన్నారు. దీనికోసం తాము కొందరిని జైలుకు పంపించడానికైనా సిద్ధమన్నారు. బిహార్ ప్రజలు […]Full Article

పిఎం మోదీపై వేలెత్తి చూపితే ఆ వేలును నరికేయాలి. బిహార్ భాజపా అధ్యక్షుడు

November 21, 2017 Posted By 0 comments
పిఎం మోదీపై వేలెత్తి చూపితే ఆ వేలును నరికేయాలి. బిహార్ భాజపా అధ్యక్షుడు
ప్రధానికి వ్యతిరేకంగా ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఆ వేలును నరికేయాలి అని బిహార్‌ భాజపా అధ్యక్షుడు, ఎంపీ నిత్యానందరాయ్‌ అన్నారు. పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాయ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అవినీతిని, నల్లధనాన్ని, పేదరికాన్ని ప్రధాని మోదీ నిర్మూలించారు. పేదరికం, ఆత్మాభిమానంపై ఎవరైనా వేలెత్తి చూపిస్తే అది ప్రధానికి వ్యతిరేకంగా చూపించినట్లే. అలా ఎవరైనా చేస్తే మనమంతా కలిసికట్టుగా ఉండాలి. ఆ […]Full Article

ప్రభుత్వ వెబ్ సైట్స్ లో ఆధార్‌ డేటా లీక్‌

November 20, 2017 Posted By 0 comments
ప్రభుత్వ వెబ్ సైట్స్ లో ఆధార్‌ డేటా లీక్‌
దాదాపు 200​​కిపైగా వెబ్ సైట్లలో ఆధార్‌ డేటా లీక్‌ అయింది. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలతో పాటు పలు విద్యాసంస్థలు ఉన్నాయి. సమాచారహక్కు చట్టం ద్వారా ఈ విషయం  వెలుగులోకి వచ్చిందని పిటిఐ నివేదించింది. ఆధార్‌ వివరాల భద్రతకు ఎటువంటి సమస్య లేదని కేంద్రం హామి ఇస్తున్నప్పటికీ వేలాదిమంది ఆధార్ వినియోగదారుల వ్యక్తిగత  వివరాలు బయటపడటం సంచలనం రేపింది.  మరోవైపు ఈ లీక్‌వ్యవహారంపై యూనిక్‌ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు స్పందించారు.  సమాచార లీక్‌  అంశం బహిర్గతం కావడంతో ఆ […]Full Article

భారత్‌-చైనా దేశాలమధ్య సరిహద్దు చర్చలు

November 18, 2017 Posted By 0 comments
భారత్‌-చైనా దేశాలమధ్య సరిహద్దు చర్చలు
దాదాపు రెండున్నర నెలల డోక్లాం ప్రతిష్టంభన సద్దుమణిగిన తర్వాత తొలిసారిగా భారత్‌-చైనా దేశాలు సరిహద్దు చర్చల్లో పాల్గొన్నాయి. కన్సల్టేషన్‌, కో ఆర్డినేషన్‌ వర్కింగ్‌ మెకానిజం(డబ్ల్యూఎంసీసీ) 10వ రౌండ్‌ సమావేశం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు చర్చల గురించి బీజింగ్‌లోని భారత ఎంబసీ అధికారికంగా ప్రకటించింది. విదేశాంగ శాఖ జాయింట్‌ సెక్రటరీ(ఈస్ట్‌ ఏషియా) ప్రణయ్‌ వర్మ, ఆసియాన్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ జియావో ఖియాన్‌ నేతృత్వంలో ఈ చర్చలు జరిగాయి. ఇరు దేశాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొని సరిహద్దు వద్ద భద్రతా […]Full Article

ఉత్తరప్రదేశ్‌: ఓటర్లను బెదిరించిన భాజపా నేత శ్రీవాస్తవ

November 17, 2017 Posted By 0 comments
ఉత్తరప్రదేశ్‌: ఓటర్లను బెదిరించిన భాజపా నేత శ్రీవాస్తవ
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక బీజేపీ నేత రంజిత్ కుమార్ శ్రీవాస్తవ భార్య పోటీచేస్తున్నారు. ఆమె తరపున ప్రచారం చేసేందుకు బుధవారం ఆదిత్యనాద్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు దారాసింగ్ చౌహాన్, రమాపతి శాస్త్రి కూడా హాజరయ్యారు. మంత్రుల సమక్షంలోనే ముస్లిం ఓటర్లను ఉద్దేశించి శ్రీవాస్తవ నోటికి పనిచెప్పారు. ఇది సమాజ్‌వాదీ ప్రభుత్వం కాదు. మునుపటిలాగా మీరు డీఎం, ఎస్పీల దగ్గరికి వెళ్లి పనులు చేసుకోలేరు. మీ నాయకుల్లో ఎవరూ మీకు సాయం చెయ్యలేరు.  బీజేపీలో కూడా ఇవాళ మీకు ఎవరూ […]Full Article

రాఫెల్ డీల్ లో భారీస్కాం, కాంగ్రెస్ ఆరోపణలు

November 16, 2017 Posted By 0 comments
రాఫెల్ డీల్ లో భారీస్కాం, కాంగ్రెస్ ఆరోపణలు
భారతీయ వాయుసేన(ఐఏఎఫ్‌) కోసం ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్‌ జెట్ల వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలను ఫ్రాన్స్‌ ఖండించింది. ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్‌ అనే సంస్థ రాఫెల్‌ జెట్లను తయారు చేస్తుంది. భారత్‌కు చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ డస్సాల్ట్‌తో భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్‌ ఆరోపణలపై స్పందించిన రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ ఆరోపణలను వెనక్కు తీసుకోపోతే న్యాయపర చర్యలకు వెళ్తామని హెచ్చరించింది. రిలయన్స్‌ కంపెనీ యజమాని అనిల్‌ అంబానీకి లాభం చేకూర్చేలా రాఫెల్‌ […]Full Article

కుంభమేళాపై దాడి చేస్తాం, ఐఎస్ ఆడియో క్లిప్  

November 15, 2017 Posted By 0 comments
కుంభమేళాపై దాడి చేస్తాం, ఐఎస్ ఆడియో క్లిప్  
కుంభమేళా, త్రిసూర్‌ పురం వంటి ఉత్సవ వేడుకలే లక్ష్యంగా భారీ విధ్వంసంతో చెలరేగుతామని ఐఎస్‌ హెచ్చరించింది. రానున్న రోజుల్లో భారత్‌లో జనసమ్మర్థంపై భారీ దాడులకు దిగుతామని పదినిమిషాల ఆడియో క్లిప్‌లో ఐఎస్‌ హెచ్చరించింది. మలయాళ భాషలో ఈ ఆడియో క్లిప్‌లు విడుదలయ్యాయని సమాచారం. భారత్‌లో ఉగ్రదాడి తప్పదని ఖురాన్‌ను ఉటంకిస్తూ ఈ ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు. లాస్‌వెగాస్‌ కాల్పుల్లో పెద్దసంఖ్యలో అమాయక ప్రజలు మరణించిన ఉదంతాన్ని ఈ క్లిప్‌లో ప్రస్తావించారు. లాస్‌వెగాస్‌ కిల్లర్‌ తమ మనిషేనని ఐఎస్‌ పేర్కొంది. మీ మేథకు పదును పెట్టండి, […]Full Article